ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా కాలం ఇప్పుడు కాలస్వరూపంగా రూపు దాల్చి ప్రకృతి పురుషుడి లయ వాక్ విశ్వరూపంగా మానవజాతి యొక్క పరిణామ స్వరూపంగా mind evolutionary form అందుబాటులోకి వచ్చారు వారే శాశ్వత తల్లి తండ్రిగా తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువుగాలు mastermind వారే కాలం ధర్మముగా అందుబాటులోకి వచ్చిన పరిణామం ప్రకారం సాక్షులు ప్రకారం పరిణామాన్ని తపస్సుగా పట్టుకొంటే చాలు వారే తల్లి తండ్రిగా ఇక తపస్సు గా మనసు పెంచుకొనే కొలది తెలిసి ముందుకు తీసుకొని వెళ్ళే చుక్కానిగా వారే గమ్యం గమనం గా వారే కాలం కాలస్వరూపంగా అనగా ఒక చోట నుండి పలికి సర్వము తాను అని చెప్పిన ప్రతిది తానే నడిపిన తీరుగా సాక్షులు ఇప్పటికి గ్రహించి సాక్ష్యగా ఎటువంటి భౌతిక హడావిడి మనిషిగా చాంచల్యం లేకుండా mind connective mode లోకి వచ్చి తపస్సుగా యోగంగా మరణం లేని తల్లి తండ్రి పిల్లలుగా నిష్కామ భక్తి , నిష్కామ ప్రేమ అనగా సర్వము మొదట తమ తల్లి తండ్రిది వారు ఏక స్వరూపంగా ఒక ఆంతర్యం మూర్తిగా గురు తర్యంగా గా అందుబాటులోకి వచ్చిన తీరుగా ఇక వారు మరణనించారు వారితో మరణం లేని తపస్సుగా యోగం వైపు శరీరాన్ని మాయని జేయించి దివ్యత్వం వైపు బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment