Wednesday, 25 February 2026

ఈ గాలి ఈ నేల: ననుగన్న నా వాళ్ళు నా కళ్ళలోగిళ్ళు.ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరుననుగన్న నా వాళ్ళు నా కళ్ళలోగిళ్ళుననుగన్న నా వాళ్ళు నా కళ్ళలోగిళ్ళుఈ గాలి ఈ నేలచిన్నారి గొరవంక కూసేను ఆ వంకనా దాక తెలిసి ఆక వచ్చేను నా వంకచిన్నారి గొరవంక కూసేను ఆ వంకనా దాక తెలిసి ఆక వచ్చేను నా వంకఎన్నాళ్ళు గడిచాక ఇన్నాళ్లకు కలిశాకఎన్నాళ్ళు గడిచాక ఇన్నాళ్లకు కలిశాకఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకఎగసేను నింగి దాకఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరుననుగన్న నా వాళ్ళు నా కళ్ళలోగిళ్ళుఈ గాలి ఈ నేలఏ నాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలలుఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కలలుఏ నాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలలుఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కలలుఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథలుఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథలుఈ రాళ్ళే జవరాల్లై ఇట నాట్యాలాడేనుఈ రాళ్ళే జవరాల్లై ఇట నాట్యాలాడేను

బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది, మరియు ఆదిభిక్షువు వాడినేది కోరేది అనే ప్రశ్నలతో కూడిన పద్యం. బూడిదిచ్చేవాడినేది అడి...

బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది, మరియు ఆదిభిక్షువు వాడినేది కోరేది అనే ప్రశ్నలతో కూడిన పద్యం.బూడిదిచ్చేవాడినేది అడిగేదిఆదిభిక్షువు వాడినేది కోరేదిబూడిదిచ్చేవాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేదితీపిరాగాల కోకిలమ్మకు నల్లరంగునలవిన వాడినేది కోరేదితీపిరాగాల కోకిలమ్మకు నల్లరంగునలవిన వాడినేది కోరేదికరగు గర్జనల మేఘముల వేణికి మెరుపు కాంతు కూర్చిన వాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేదితేనెలులికే పూలబాలలకు పున్నాలు ఇచ్చిన వాడినేది కోరేదితేనెలులికే పూలబాలలకు పున్నాలు ఇచ్చిన వాడినేది కోరేదిబండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆరదించిన వాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేదిగిరిబాలతో తనకు కళ్యాణమునరింప దరిజేరు మన్మధుని మసిచేసినాడువాడినేది కోరేదివరగర్వమున మూడులోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడువాడినేది అడిగేదిఒక ప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు వాడినేది కోరేదిముక్కంటి ముక్కోటి నౌకంటి ముక్కోటి చిక్క శంకరుడుఆదిభిక్షువు వాడినేది కోరేదిబూడిదిచ్చేవాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేది

బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది, మరియు ఆదిభిక్షువు వాడినేది కోరేది అనే ప్రశ్నలతో కూడిన పద్యం. బూడిదిచ్చేవాడినేది అడి...

ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో.ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలోప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలో ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలో ఎన్నెన్ని లయలోసిరివెన్నెల నిండిన ఎడపై సిరివెన్నెల సవ్వడి నీవై నర్తించగ రావేలానినువే కీర్తించే వేళ ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలోపలరసదవులతో శిలల చెక్కిలిపై కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలోపలరసదవులతో శిలల చెక్కిలిపై కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో పులకంగి సాగింది అనురాగముఉప్పెనగ దూకింది ఈ రాగము ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలోకొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనేరా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే ఓ కొత్త వలపు వికసించగనే ఎన్నెన్ని సొయలో ఎన్నెన్ని లయలోప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలో ఎన్నెన్ని లయలో

ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో. ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ప్రకృతి క...