Wednesday, 25 February 2026

ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో.ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలోప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలో ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలో ఎన్నెన్ని లయలోసిరివెన్నెల నిండిన ఎడపై సిరివెన్నెల సవ్వడి నీవై నర్తించగ రావేలానినువే కీర్తించే వేళ ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలోపలరసదవులతో శిలల చెక్కిలిపై కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలోపలరసదవులతో శిలల చెక్కిలిపై కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో పులకంగి సాగింది అనురాగముఉప్పెనగ దూకింది ఈ రాగము ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలోకొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనేరా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే ఓ కొత్త వలపు వికసించగనే ఎన్నెన్ని సొయలో ఎన్నెన్ని లయలోప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలో ఎన్నెన్ని లయలో



ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో.

ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలో ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలో ఎన్నెన్ని లయలో
సిరివెన్నెల నిండిన ఎడపై సిరివెన్నెల సవ్వడి నీవై నర్తించగ రావేలా
నినువే కీర్తించే వేళ ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలో

పలరసదవులతో శిలల చెక్కిలిపై కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో
పలరసదవులతో శిలల చెక్కిలిపై కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో పులకంగి సాగింది అనురాగము
ఉప్పెనగ దూకింది ఈ రాగము ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలో

కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే
రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే ఓ కొత్త వలపు వికసించగనే ఎన్నెన్ని సొయలో ఎన్నెన్ని లయలో
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని సొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని సొయలో ఎన్నెన్ని లయలో

No comments:

Post a Comment