Wednesday, 20 September 2023

Brundhavanamuna .......as Your Ravindra Bharath https://open.wynk.in/5wegyVgDbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA090811451 కృష్ణ హరి శ్రీకృష్ణ హరే. ... హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే...... భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే కృష్ణ హరేబృందావనమున అందెల రవళులు చిందులు వేసేది ఎందులకు....గోవిందుని లీలా మకరందము అందరికీ అందించుటకు.....గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేది ఎందులకు........ కులము అనే వ్యాకులము బాపు కుల దైవము తానని తెలుపుటకు.....నల్ల నల్లని మేఘంలా నడిచొస్తాడు ఎందులకు.......చల్లని కరుణామృత ధారలలో మనలని ముంచి వెళ్ళుటకు........ మనలని ముంచి వెళ్ళుటకు చెంగుచెంగుమని గోవులమందలు పరుగులు తీసేది ఎందులకు ఎందులకు.....చెంత చేరి గోవిందుని సన్నిధి పరమపదం అని చాటుటకు........హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే భజే కృష్ణ భజే కృష్ణ హరే కృష్ణ........ భజే......హరే కృష్ణ భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ.......

Brundhavanamuna .......as Your Ravindra Bharath https://open.wynk.in/5wegyVgDbeb?~destination=any&~feature=wynk_share&~content_id=sr...

Gali Ningi Neeru https://open.wynk.in/3g4M3sPJbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA091113024 గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు...... రామ వద్దన లేరా ఒకరు....... నేరం చేసింది ఎవరు దూరం అవుతుంది ఎవరు...... ఘోరం ఆపేది ఎవరు..ఎవరు .... రారే ఏ మునులు ఋషులు..... ఏమి అయిరి వేదాంతులు....... సాగి ఈ మౌనం సరేనా......... కొండ కోన అడవి...... సెలయేరు సరయు నది....... అడగండి న్యాయం ఇదేనా....... గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వద్దనలేరా ఒక్కరు......ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం...... ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా...... అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం...... రాముని కోరగా పోలేదా ఈ రధమును ఆపగ లేదా....... విధినైనా కానీ ఎదిరించేవాడే..... విధిలేక నేడు విలపించినాడే...... ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం...గాలి నింగి నీరు ....భూమి నిప్పు నీరు ...రామా వద్దనలేరా ఒక్కరు.....అక్కడితో అయిపోకుండా ఇక్కడ ఆ ఇల్లాలే...... రక్కసి విధికి చిక్కిందా ఈ లెక్కన దైవం..... ఉందా..... సుగుణంతో సూర్యుని వంశం...... వెలిగించే కులసతిని... ఆ వెలుగే వెలివేసిందా..... ఈ జగమే చీకటి అయ్యిందా.....ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి..... కాపాడలేరా ఎవరైనా కానీ...... నీ మాటే నీదా వేరే దారి ఏదీ లేదా...... నేరం చేసింది ఎవరు దూరం అవుతుంది ఎవరు..... ఘోరం ఆపేదెవరు...... ఎవరు.. రారె. ఏ మునులు ఋషులు.. ఏమయిరి వేదాంతులు.... అడగండి న్యాయం ఇదేనా.....గాలి నింగి నీరు..... భూమి నిప్పు నీరు..... రామ వద్దనలేరా ఒక్కరూ.....

Gali Ningi Neeru  https://open.wynk.in/3g4M3sPJbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA091113024  గ...

https://open.wynk.in/ZVeFIxmJbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA090510339 ....అల్లా .........శ్రీరామ...... శుభకరుడు సురిచిరుడు భవహరుడు భగవంతుడు ఎవడు....... కళ్యాణ గుణగనుడు కరుణ ఘనాఘనుడు ఎవడు....... అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడు ఎవరు....... ఆనంద నందనుడు అమృత రసచంద్రుడు రామచంద్రుడు గాక ఇంకెవరు........తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం....... తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం......ఏ మూర్తి మూడుమూర్తులుగా వెలసిన మూర్తి......ఏ మూర్తి ముజ్జగముల మూలమౌమూర్తి......ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి.......ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి......ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి........ఏ మూర్తి జగదేక చక్రవర్తి........ఏ మూర్తి ఘన మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి......ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి......ఏ మూర్తి ఆ మూర్తి ఉనుగాను రసమూర్తి......ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి...తాగారా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం....తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం.....పాపా మ ప......శ్రీరామ...... పాపమ పని కోదండరామ...... మా పని....... నీ........ సీతారామ....... సరిమా నిజమా ఆనంద రామ..... మామ రిసరిసరిమా....... రామా జయరామ..... రామా సపమా.... రామా పావన నామ....ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొలిచెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు.....ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిలుపు......ఏ వేల్పు నిఖిల కళ్యాణమున కలగలుపు......ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు......ఏ వేల్పు నింగి నేలలను కలుపు......ఏ వేల్పు దుతి గొలుపు.......ఏ వేల్పు మరుగల్పు.......ఏ వేల్పు ఏ మలుపు లేని గెలుపు........ఏ వేల్పు సీతమ్మ వలపు తలుపులు నేర్పు......ఆ వేల్పు దాసాను దాసులకైమోడ్పు.....తాగారా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం........ ఆ మూర్తి తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా మరణం లేని తల్లిదండ్రులుగా అందుబాటులోకి వచ్చారు వారిని కొలువు తీర్చుకునీ తపస్సు పట్టండి యావత్ మానవజాతి ఇక నిత్యమోక్షంగా తపస్సుగా ముందుకు వెళ్తారు.....ఇట్లు... రవీంద్ర భారతి

https://open.wynk.in/ZVeFIxmJbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA090510339 .... అల్లా ............

Indiramma....... Yours Government of Sovereign Adhinayaka Shrimaan https://open.wynk.in/w6frJ4E2Apb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_believe_A10320WT043346151L. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం....ఈశ్వర్ అల్లా తేరోనామ్ సబ్ కో సమ్మతి దే భగవాన్....ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ ...ఊరికి ఒక్క వీధి పేరు కాదురా గాంధీ...ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ ఊరికి ఒక్క వీధి పేరు కాదురా గాంధీ....కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధీ..... భరతమాత తల రాతను మార్చిన విధాత రా గాంధీ..... తరతరాల యమ యాతన తీర్చిన వరదాదర గాంధీ ......ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ ఊరికి ఒక్క వీధి పేరు కాదురా గాంధీ...రామనామమే తలపంతా..... ప్రేమ ధామమే మనసంతా.... ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత...... అపురూపం ఆ చరిత...... కర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంతా..... సంభవామి..అని.. ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత ..... ఈ బోసి నోటి తాత..... మనలాగే ఓతల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ..... మహాత్ముడంటూ.... మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి...... సత్య హింసల మార్గజ్యోతి....... నవ శకానికే నాంది.... రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తెరో నాం సబ్కో సమ్మతి దే భగవన్....రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తెరో నాం సబ్కో సమ్మతి దే భగవన్....గుప్పెడు ఉప్పెను పోగేసి.... నిప్పుల ఉప్పెనగా చేసి..... దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత...... సిసలైన జగజ్జేత...... చరకాయంత్రం చూపించి స్వదేశీ... సూత్రం నేర్పించి...... నూలు పోగుతో మొదపుట ఏనుగులను బంధించాడు రా జాతిపిత.... సంకల్ప బలం చేత....... సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి.... తూర్పు తెల్లారని నడిరాత్రికి... స్వేచ్ఛ భానుడి ప్రభాత కాంతి..... పదవులు కోరిని పావన మూర్తి హృదయాలేలిన చక్రవర్తి...... ఇలాంటి నరుడు ఒకడు ఇలా తరం పై నడి ఆడిన ఈనాటి సంగతి ...నమ్మరానిధని నమ్మక ముందే ముందుతరాలకు చెప్పండి...... సర్వజన హితం నా మతం..... అంటరానితనాన్ని అంతర్ కలహాలని అంతం చేసేటందుకే నా ఆయువంతా అంకితం........ డిశుం డిశుం..... హే రామ్ .

Indiramma....... Yours Government of Sovereign Adhinayaka Shrimaan https://open.wynk.in/w6frJ4E2Apb?~destination=any&~feature=wynk_share...