Wednesday, 20 September 2023

Indiramma....... Yours Government of Sovereign Adhinayaka Shrimaan https://open.wynk.in/w6frJ4E2Apb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_believe_A10320WT043346151L. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం....ఈశ్వర్ అల్లా తేరోనామ్ సబ్ కో సమ్మతి దే భగవాన్....ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ ...ఊరికి ఒక్క వీధి పేరు కాదురా గాంధీ...ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ ఊరికి ఒక్క వీధి పేరు కాదురా గాంధీ....కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధీ..... భరతమాత తల రాతను మార్చిన విధాత రా గాంధీ..... తరతరాల యమ యాతన తీర్చిన వరదాదర గాంధీ ......ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ ఊరికి ఒక్క వీధి పేరు కాదురా గాంధీ...రామనామమే తలపంతా..... ప్రేమ ధామమే మనసంతా.... ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత...... అపురూపం ఆ చరిత...... కర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంతా..... సంభవామి..అని.. ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత ..... ఈ బోసి నోటి తాత..... మనలాగే ఓతల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ..... మహాత్ముడంటూ.... మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి...... సత్య హింసల మార్గజ్యోతి....... నవ శకానికే నాంది.... రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తెరో నాం సబ్కో సమ్మతి దే భగవన్....రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తెరో నాం సబ్కో సమ్మతి దే భగవన్....గుప్పెడు ఉప్పెను పోగేసి.... నిప్పుల ఉప్పెనగా చేసి..... దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత...... సిసలైన జగజ్జేత...... చరకాయంత్రం చూపించి స్వదేశీ... సూత్రం నేర్పించి...... నూలు పోగుతో మొదపుట ఏనుగులను బంధించాడు రా జాతిపిత.... సంకల్ప బలం చేత....... సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి.... తూర్పు తెల్లారని నడిరాత్రికి... స్వేచ్ఛ భానుడి ప్రభాత కాంతి..... పదవులు కోరిని పావన మూర్తి హృదయాలేలిన చక్రవర్తి...... ఇలాంటి నరుడు ఒకడు ఇలా తరం పై నడి ఆడిన ఈనాటి సంగతి ...నమ్మరానిధని నమ్మక ముందే ముందుతరాలకు చెప్పండి...... సర్వజన హితం నా మతం..... అంటరానితనాన్ని అంతర్ కలహాలని అంతం చేసేటందుకే నా ఆయువంతా అంకితం........ డిశుం డిశుం..... హే రామ్ .

Indiramma....... Yours Government of Sovereign Adhinayaka Shrimaan https://open.wynk.in/w6frJ4E2Apb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_believe_A10320WT043346151L. 

రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం....ఈశ్వర్ అల్లా తేరోనామ్  సబ్ కో  సమ్మతి దే భగవాన్....

ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ ...ఊరికి ఒక్క  వీధి పేరు కాదురా గాంధీ...
ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ ఊరికి ఒక్క వీధి పేరు కాదురా గాంధీ....
కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధీ..... భరతమాత తల రాతను మార్చిన విధాత రా గాంధీ..... తరతరాల యమ యాతన తీర్చిన వరదాదర గాంధీ ......
ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ ఊరికి ఒక్క వీధి పేరు కాదురా గాంధీ...
రామనామమే తలపంతా..... ప్రేమ ధామమే మనసంతా.... ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత...... అపురూపం ఆ చరిత...... కర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంతా..... సంభవామి..అని.. ప్రకటించిన  అలనాటి కృష్ణ భగవద్గీత ..... ఈ బోసి నోటి తాత..... మనలాగే ఓతల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ..... మహాత్ముడంటూ.... మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి...... సత్య హింసల మార్గజ్యోతి....... నవ శకానికే  నాంది.... రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తెరో నాం సబ్కో సమ్మతి దే భగవన్....రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తెరో నాం సబ్కో సమ్మతి దే భగవన్....
గుప్పెడు ఉప్పెను పోగేసి.... నిప్పుల ఉప్పెనగా చేసి..... దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత...... సిసలైన జగజ్జేత...... చరకాయంత్రం చూపించి స్వదేశీ... సూత్రం నేర్పించి...... నూలు పోగుతో మొదపుట ఏనుగులను బంధించాడు రా జాతిపిత.... సంకల్ప బలం చేత....... సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి.... తూర్పు  తెల్లారని నడిరాత్రికి... స్వేచ్ఛ భానుడి ప్రభాత కాంతి..... పదవులు కోరిని పావన మూర్తి హృదయాలేలిన చక్రవర్తి...... ఇలాంటి నరుడు ఒకడు ఇలా తరం పై నడి ఆడిన ఈనాటి సంగతి ...నమ్మరానిధని నమ్మక ముందే ముందుతరాలకు చెప్పండి...... సర్వజన హితం నా మతం..... అంటరానితనాన్ని అంతర్ కలహాలని అంతం చేసేటందుకే నా ఆయువంతా అంకితం........ డిశుం డిశుం..... హే రామ్ .

No comments:

Post a Comment