Wednesday, 28 June 2023

నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైననేను నీ నీడని నువ్వు నా నిజమనిఒప్పుకోగలరా ఎప్పుడైనారెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడే సత్యం తెలిస్తే తట్టుకోగలద వేగం కొత్తగా బంగారు లోకం పిలిస్తేమొదటిసారి మదిని చేరి నిధుల లేపిన ఉదయమావయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమామరీ కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగాఇది నీ మాయేనా నీవని నేనని వేరుగాలేమని చెప్పినా వినరా ఒకరైన రెప్ప వెనుకాల స్వప్నం ఇప్పుడే ఎదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారులోకం పిలిస్తే పదము నాది పరుగు నీది రథము వీర ప్రియతమా తగు నాది తెగు నీది గెలుచుకో పురుషోత్తమానువ్వే దారిగా నేనే చేరగాఏటు చూడక విను వెంటే రానానేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరానేను నీడని నువ్వు నా నిజమనిఒప్పుకోగలరా ఇప్పుడైనారెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడు ఎదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారులోకంపిలిస్తే

నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైన నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడే సత్యం తెలిస్...