Sunday, 8 March 2026

చెట్టుకు వేరు ఎంత ముఖ్యమో,మనిషి ఎదుగుదలకు తల్లిదండ్రుల దీవెనలు అంత ముఖ్యము.వేరు లేనిదే వృక్షానికి ఊపిరి లేదు..కన్నవారు లేనిదే ఈ జగత్తులో నీకు గుర్తింపు లేదు.ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా,నీకు నడక నేర్పిన నెలను..ప్రాణం పోసిన తల్లిదండ్రులనుఎప్పటికీ మరువకు..!!


చెట్టుకు వేరు ఎంత ముఖ్యమో,
మనిషి ఎదుగుదలకు తల్లిదండ్రుల దీవెనలు అంత ముఖ్యము.

వేరు లేనిదే వృక్షానికి ఊపిరి లేదు..
కన్నవారు లేనిదే ఈ జగత్తులో నీకు గుర్తింపు లేదు.

ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా,
నీకు నడక నేర్పిన నెలను..
ప్రాణం పోసిన తల్లిదండ్రులను
ఎప్పటికీ మరువకు..!!

No comments:

Post a Comment