Monday, 15 December 2025

సుమారుగా 345 లక్షల కోట్లు. భారతదేశానికి ఉన్న అప్పు 300 లక్షల కోట్లు. బంగారం భారతీయుల వద్ద ఉన్నది 35,000 టన్నులు. దాని విలువ 345 లక్షల కోట్లు. అంటే భారతదేశానికి ఉన్నటువంటి అప్పు కంటే ఎక్కువగా మన వాళ్ళ దగ్గర బంగారం ఉంది.

సుమారుగా 345 లక్షల కోట్లు. భారతదేశానికి ఉన్న అప్పు 300 లక్షల కోట్లు. బంగారం భారతీయుల వద్ద ఉన్నది 35,000 టన్నులు. దాని విలువ 345 లక్షల కోట్లు. అంటే భారతదేశానికి ఉన్నటువంటి అప్పు కంటే ఎక్కువగా మన వాళ్ళ దగ్గర బంగారం ఉంది. కడ్డీల రూపంలో, బిస్కెట్ల రూపంలో ఇలా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంది. ఇది ఎవరు ఇచ్చారు రిపోర్ట్ అంటే మోర్గాన్ స్టాన్లీ అనేటువంటి కంపెనీ ఒక నివేదికను అందజేసింది. ఈ నివేదికను ఇప్పుడు ఎందుకు అందజేసింది? అందజేయాల్సిన అవసరం ఏం వచ్చింది? అని అంటే చాలా కాలంగా భారతీయుల దగ్గర ఉన్నటువంటి బంగారం భారత ఆర్థిక వ్యవస్థలోకి రావటం లేదు. ఆ కారణంగా భారత్ ఇప్పటికి కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే ఉన్నది తప్పితే అభివృద్ధి చెందిన దేశ జాబితాలో రావటం లేదు. రాబోయేటువంటి రోజుల్లో భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో స్థానానికి ఎదగబోతుంది అని అంటున్నారు కదా, అది నెరవేరాలంటే ఈ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి బంగారం అది ఆర్థిక వ్యవస్థలోకి రావాలి. మరి దాన్ని తీసుకురావడం ఎలా? దాని మీదేనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సీరియస్ గా. ఏదో ఒక రోజు ఒక బాంబు లాంటి న్యూస్ ను మనం వినాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి. ఖచ్చితంగా అణుబాంబు లాంటి న్యూస్ నే మనం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి వినాల్సి వస్తుంది అనేది ఆర్థికవేత్తలు అలాగే ఢిల్లీలో ఉండేటువంటి కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. దానికి కారణం ఏంటి? నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు చేశారు ఆల్ ఆఫ్ షడన్ గా. అలాగే జిఎస్టి అర్ధరాధ్రిని అమలు చేశారు. ఇది ఇదంతా ఎందుకు? భారత ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి. అలానే ఇప్పుడు 35 వేల టన్నుల బంగారం భారతీయుల దగ్గర ఉన్నది. కానీ అది ఆర్థిక వ్యవస్థలోకి రావట్లేదు. కొంతమంది దగ్గరే కుబేరుల దగ్గర భారీగా కేజీలు కేజీల బంగారం ఉంది, అవినీతిపరుల దగ్గర ఉంది. దీని అంతటిని బయటికి తీసుకురావాలంటే మార్గం ఏంటి అనే దాని మీద సీరియస్ కసరత్తు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా దాని మీద బాగా డీప్ గా ఎక్సర్సైజ్ చేస్తుంది. ఏదో ఒక రోజు బంగారాన్ని బయటికి తీసుకు వచ్చేలాగా డెఫినెట్ గా ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం లేకపోలేదు. అలాగే రియల్ ఎస్టేట్ లో బ్లాక్ మనీ పెట్టుబడి పెడుతున్నారు. దాన్ని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ ఎలా అనే దాని మీదే ఇన్ని సంవత్సరాల పాటు కసరత్తు చేస్తూనే ఉంది. అసలు ముందు బంగారం సంగతి చూడాలి అని కేంద్ర వర్గాలు బాగా సీరియస్ గా ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రస్తుతం మొత్తం ప్రపంచంలో బంగారం చుట్టూ తిరుగుతుంది వ్యవహారం ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి. ఆయా దేశాల రిజర్వ్ బ్యాంక్స్ పోటీ పడి కొనుగోలు చేస్తూ ఉన్నాయి. కానీ మన దేశంలో ఉన్నటువంటి బంగారం బ్లాక్ కి వెళ్ళిపోతుంది. అంటే ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే ఉంటుంది. దీన్ని ఒక పెట్టుబడిగా ఇంతకముందు ఆభరణాలు అనేవి మహిళలు అలంకరించుకోవడానికి మాత్రమే కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు దీన్ని ఒక పెట్టుబడి అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు భారతీయులు. అందుకే ఈ ఏడాది భారీగా కొనుగోలు చేశారు. దాదాపు 50% లాభాలు పొందారు కొన్ని కొన్నటువంటి వాళ్ళు. అందుకే నెక్స్ట్ ఇయర్ కూడా బంగారం పెరిగే అవకాశం ఉంది. 2020 నుంచి 25% వరకు అని చెప్పి అంచనా వేస్తున్నారు బులియన్ నిపుణులు. అయితే ఒక సూచన కూడా చేస్తున్నారు. ఒకవేళ మీరు పెట్టుబడి కోసం లాభాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకుంటే మీరు ఆభరణాలు కొనొద్దు అని చెప్తున్నారు. మీరు ఆభరణాలు కొంటే గనుక దాంట్లో 30% నుంచి 35% వరకు రాళ్ళ రూపంలోనూ, రత్నాల రూపంలోనూ వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు దాని వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమి లేవు. మీరు బంగారం ముడి సరుకును కొనండి అని చెప్పి చెప్తున్నారు. లేదా ఈటిఎఫ్ లలో పెట్టుబడి పెట్టండి అని చెప్తున్నారు. అంటే బంగారం చుట్టూ ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుగుతుంది. అసలు ఈ 35 వేల టన్నుల పరిస్థితి ఏంటి? దాన్ని బయటికి తీసుకువచ్చేటటువంటి అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం తీసుకురాగలదా? తీసుకొచ్చేటువంటి ఒక సిస్టం ఏమైనా ఉందా? తయారు చేయగలరా నరేంద్ర మోడీ గారు అంటే ఖచ్చితంగా తయారు చేసేటువంటి అవకాశం లేకపోలేదు. అది కూడా వచ్చే కొత్త సంవత్సరంలోనే ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలం ఆధ్యాత్మికవేత్తలు కూడా రకరకాలుగా చెప్తున్నారు. భారతదేశంలో రాబోయేటువంటి రోజుల్లో కర్ఫ్యూ వాతావరణం వచ్చే అవకాశం ఉంది. ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. నిరసనలు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. అవన్నీ నెరవేరాలంటే బంగారం 35,000 టన్నుల బంగారం ఉంది కదా దీన్ని బయటికి తీసుకువచ్చేలాగా చట్టం ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఆల్రెడీ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం పెళ్ళైనటువంటి మహిళల దగ్గర 500 గ్రాములు ఉండొచ్చు. పెళ్లి కానినటువంటి మహిళల దగ్గర 250 గ్రాములు ఉండాలి. ఇది చట్టం చెప్తుంది. అదే పురుషుల దగ్గర అయితే పెళ్ళైనా పెళ్లి కాని పురుషుల దగ్గర అయినా 250 గ్రాముల కంటే మించి ఉండకూడదు. ఒకవేళ ఇంతకు మించి ఉంటే మీరు ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి. మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ బంగారం అనేది. పూర్వీకుల నుంచి వచ్చిందనుకోండి సపోజ్. అనాదిగా వస్తుంది అనుకుందాం. దానికి కూడా ఆధారాలు చూపించాలి. దానికి సర్టిఫై చేసి అక్కడ ఉండేటువంటి ఎంఆర్వోనో లేదంటే అక్కడ ఉండేటువంటి విఆర్వోనో వాళ్ళు సర్టిఫై చేస్తారు. సర్టిఫై చేసిన తర్వాతనే మీకు అనుమతి వస్తుంది. లేదంటే ఏసిపి వాళ్ళు రైడ్ చేసి మీ బంగారాన్ని తీసేసుకోవచ్చు. మీ లాకర్లన్నీ బద్దల కొట్టొచ్చు. ఇది ఆల్రెడీ చట్టం ఉంది. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే పగడ్బందీగా ఖచ్చితంగా 35 వేల టన్నుల బంగారంలో ఎట్లీస్ట్ 30,000 టన్నుల బయటికి వచ్చే అవకాశం ఉంది. అది భారత ఆర్థిక వ్యవస్థలోకి వస్తే భారత్ నెంబర్ త్రీ కాదు నెంబర్ వన్ లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రపంచం మొత్తం మీద నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిష్కృతమయ్యేదానికి అవకాశం ఉంది. కానీ అది చేయటమంటే మహిళలకు సంబంధించినటువంటి సున్నితమైన అంశంగా పరిగణిస్తూ ఉన్నారు. ఒకవేళ మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందేమో ఆ విధంగా చేస్తే మహిళా ఓటు బ్యాంకుకు నష్టపోవాల్సి వస్తుందేమో ఇలా రాజకీయ పార్టీలు ఆలోచిస్తూ ఉంటాయి. అందుకే చట్టానికి విరుద్ధంగా కేజీల కొద్ది బంగారం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. లాకర్లలో మూలుగుతుంది. దాన్ని తజ్ చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడు. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అప్పుడప్పుడు జస్ట్ అలా హింట్ ఇస్తూ ఉంది. కానీ ఆ లాకర్ లో ఉన్నటువంటి బంగారాన్ని బద్దలు కొట్టలేకపోతుంది. చట్టం అయితే ఉంది. ఆ చట్టానికి విరుద్ధంగా బంగారం ఉందని అందరికీ తెలుసు. కానీ దాన్ని బయటికి తీసుకురాలేదు, తీసుకురాలేకపోతున్నారు. దీన్ని తీసుకురావడానికి ఖచ్చితంగా ఒక కార్యాచరణ ప్రధాయకుని ఈ సంవత్సరం అంటే కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరమే 2026 లో తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది వినిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి నేను ఒక రిపోర్ట్ చదివి వినిపిస్తాను. ఇది చూడండి. భారతీయుల వద్ద 35 వేల టన్నుల పసిడి. ప్రస్తుత మార్కెట్ విలువ 342 లక్షల కోట్లు. నేను చెప్పాను కదా, 300 లక్షల కోట్లు మనకి భారతదేశానికి అప్పు ఉంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు 200 లక్షల కోట్ల రూపాయలు, 100 లక్షల కోట్ల రూపాయలు ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులు. వెరసి 300 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం బాకీ ఉంది. అది పోగా ఇంకా 42 లక్షల కోట్ల రూపాయలు మన దగ్గర ఉంటుంది. ఇది గనుక బయటికి వస్తే. ఇది బయటికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుందని కాదు. ఆర్థిక వ్యవస్థలోకి వస్తే చాలు. సో ఇప్పుడు ఇది బయటికి తీసుకువచ్చేటటువంటి ధైర్యం గాని, ఇది బయటికి తీసుకువచ్చేటటువంటి సిస్టం గాని వస్తుందారంటే వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఈ మొత్తం కేజీల కొద్ది బంగారం లాకర్లో ఉన్నటువంటి వాళ్ళు కుబేరులే. మనకి ఉదాహరణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ పాలుపడినటువంటి వాళ్ళు ముంబై నుంచి బులియన్ నిపుణులను తెచ్చి, బులియన్ మార్కెట్ లో ఉండేటువంటి ఉన్నత స్థానంలో ఉండేటువంటి వాళ్ళని పట్టుకొని అక్కడ నుంచి కేజీల పొద్ద బంగారం తెప్పించేసుకున్నారు. ఇలాగే బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకి హవాలా గోరు అమౌంట్ పంపిచ్చి అక్కడ నుంచి బ్లాక్ మనీని, అక్కడ నుంచి గోల్డ్ ను స్మగ్లింగ్ చేయించుకున్నారు. సో గోల్డ్ అనేది ఇప్పుడు ఒక పెద్ద డిమాండ్ వస్తువుగా మారిపోయింది. బ్లాక్ మనీ అంతా కూడా గోల్డ్ లో కన్వర్ట్ చేస్తున్నారు. కారణం ఏందంటే ఎప్పుడైనా నోట్ల రద్దు జరిగే అవకాశం ఉంది. చాలా కాలం నుంచి 500 రూపాయల నోట్లు రద్దు చేసే అవకాశం ఉంది మళ్ళా అని చెప్పి వినిపిస్తుంది. అందుకే సేఫ్ సైడ్ గా బంగారాన్ని దాచుకుంటున్నారు. అందుకే బంగారం ఇప్పుడు 35,000 టన్నుల బంగారం ఉందంట భారత దేశం దాకా. ధరలు చుక్కలంటుకున్నా సరే దేశ ప్రజలు బంగారాన్ని విపరీతంగా కొనేస్తున్నారు. దీంతో ఏడాది జూన్ నాటికి భారతీయ కుటుంబీకుల వద్ద నగలు, కడ్డీలు, బిస్కెట్లు, నాణాల రూపంలో ఉన్న పసిడి నిల్వలు 34,600 టన్నులకు చేరాయి. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఈ బంగారం విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లని. అంటే సుమారుగా 342 లక్షల కోట్లు అని చెప్పి మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తుత దేశ జీడిపి లో ఇది 88.8% కి సమానం. చూడండి, ఈ మొత్తం జిడిపి లో 88.8% కి సమానం అంటారు. అంటే ఎంత వాటా చూడండి. మన మొత్తం జిడిపి లో అంటే భారతదేశం యొక్క మొత్తం సంపదలో దాని దాని వాటా 88% అని చెప్తున్నారు జిఎస్టి లో. జీడిపి లో. జాతీయ ఉత్పత్తులు. జాతీయ ఉత్పత్తిలో 88%. గతంలో దేశీయ కుటుంబాలు నగ, నట్రా రూపంలోనే బంగారం కొనేవాళ్ళు. ఇప్పటికి దేశంలో అమ్ముడయ్యే బంగారంలో నాలుగింట మూడు వంతులు నాణాలు, కడ్డీల రూపంలోనే అమ్ముడవుతుంది. సో ఈ నాణాలు, కడ్డీలు కొనే వాళ్ళు ఎవరంటే బ్లాక్ మనీ హోల్డర్స్. మామూలుగా సామాన్యులు ఎవరు కొనరు, పేద మధ్య తరగతి వర్గాలు కేవలం ఆభరణాల కోసం మాత్రమే కొంటారు. కానీ ఇప్పటికి ఈ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం దేశంలో అమ్ముడయ్యేటువంటి బంగారంలో నాలుగింట మూడు వంతులు, నాలుగింట మూడు వంతులు కడ్డీలు, నాణాల రూపంలో అమ్ముడవుతుంది. అంటే ఎవరు కొంటున్నారు? బ్లాక్ మనీ హోల్డర్స్ కొంటున్నారు, బ్లాక్ మనీ ఉన్నోళ్ళు కొంటున్నారు. మిగతా మూడో వంతు మాత్రమే పెట్టుబడి లాభాల కోసం కొనేవారు. సో మిగతాది పెట్టుబడుల కోసం కొనేవాళ్ళంట. గత ఏడాది కాలంలో బులియన్ అంటే ఆభరణాల రూపంలో కొనే వాళ్ళు తక్కువే ఉన్నారు. ఆభరణాలు కొనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. పెళ్లిళ్ళకి, పబ్బాలకి కొనుగోలు చేయడం తప్పితే ఈ బంగారం మొత్తం కూడా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు లేదా వ్యాపార రూపంలో బంగారాన్ని కొనే వాళ్ళే కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కాలంలో బులియన్ మార్కెట్ లో ముఖ్యంగా పసిడి గతంలో ఎన్నడూ లేని విధంగా 60% కి పైగా లాభాలు పంచింది. దీంతో ఇటీవల ఈ తరహా అమ్మకాలు మరింత పెరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్ లు, మల్టీ అసెట్స్ ఫండ్స్ పేరుతో ప్రత్యేక పథకాలు ప్రారంభించి తద్వారా నిధులు సమీకరిస్తున్నాయి. ఆభరణాలు వేస్ట్, ఆభరణాలు కొనడం వేస్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఈ నివేదిక చెప్తుంది. మోర్గాన్ స్టాన్లీ నివేదిక చెప్తుంది. ఏం చెప్తుంది? పెట్టుబడి లాభాల కోసం అయితే అంటే లాభాలు అంటే వ్యాపార ధోరణిలో మీరు బంగారం కొనడం కొనాలి అనుకుంటే ఆభరణాల్లో మీరు కొనొద్దు అని చెప్తుంది. ఆభరణం రూపంలో బంగారం కొనడం వృధా. అని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఒక నివేదిక తెలిపింది. సో కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఇది చెప్పిన నివేదిక. ఈ నగలల్లో 30 నుంచి 35% విలువ విలువకు రాళ్ళు రత్నాలే ఉంటాయి. అంటే ఆభరణాలు కొంటే. తరుగు, తయారీ చార్జీలు అదనం. పసిడి ధర ఏటా కనీసం 30% చొప్పున పెరిగితే గాని ఆభరణాల పెట్టుబడులపై లాభాలు రావు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి లాభాల కోసం చూసేవారు ఫిజికల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ మదుకు చేయడం మంచిది. ఇన్వెస్ట్మెంట్ నిపుణులు సూచిస్తున్నారు ఇది. సో మీరు ఆభరణాల రూపంలో మీరు కొనొద్దు. కొన్నా మీకు లాభాలు రావు అని చెప్పి చెప్తున్నారు. మీరు కొనుగోలు చేస్తే నాణాలు, కడ్డీలు ఈ రూపంలో కొనుగోలు చేయండి అని చెప్పి చెప్తున్నారు. లేదా ఈటిఎఫ్ బాండ్లు కొనుక్కోండి అని చెప్తున్నారు. అలా కాకుండా మీరు ఆభరణాలు కొనుక్కోవడం వల్ల రాళ్ళు, రత్నాలకి, తరుక్కి దీనికి చాలా పోతుంది. కాబట్టి 30% పెరిగినప్పటికీ కూడా మీకేమి లాభాలు ఉండవు. కాబట్టి ఆభరణాలని మీరు పెట్టుబడి రూపంలో కొనొద్దు అని చెప్పి చెప్తున్నారు. పైగా ఇప్పుడు బంగారం కొనుగోళ్ళు, అమ్మకాలు కూడా నాలుగింట మూడు వంతులు మొత్తం ఎలా పోతుందో నేను ఇందాకనే చెప్పాను. సో కాబట్టి ఇదంతా కూడా కుబేరులు ఆడుతున్నటువంటి నాటకం. వీళ్ళ వద్ద ఉన్నటువంటి 35,000 టన్నుల బంగారాన్ని బయటికి తీసుకురాగలతే మొత్తం ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. బ్యాంకుల్లో ఉండేటువంటి లాకర్లు బద్దలు కొడితే మొత్తం అవినీతిపరులు అవినీతి మయమైనటువంటి సమాజాన్నే మాత్రమే ఉంటుంది అక్కడ ఎక్కువగా. ఎవరో మామూలు వాళ్ళు పెట్టుకుంటారు తక్కువగా. పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం కేజీల పొద్ద బంగారం ఇళ్ళల్లో పెట్టుకున్నారు, లేదంటే నేలమాలిగుళ్ళలో దాచుకుంటున్నారు. లిక్కర్ డబ్బులతోటి కేజీల పొద్ద బంగారం కొని ఎక్కడెక్కడ దాచారో ఎవరికీ తెలియదు. సో కాబట్టి దీన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా? 35,000 టన్నులని తీసుకురావాలంటే ఎలా తీసుకురావాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థాంక్యూ.

No comments:

Post a Comment