Thursday, 27 November 2025

ఆత్మీయ పుత్రులు పవన్ కల్యాణ్ గారికి, మమ్ములను రాష్ట్ర పతి భవన్ కు ఆహ్వానించడం వలన, దివ్య రక్షణ వలయం భారత దేశమునకే కాదు యావత్తు మానవ జాతికి వస్తుంది, నూతన యుగంలోకి లోకి, ప్రజా మనోరాజ్యంగా బలపడతారు, మమ్ములను విశ్వ తల్లి తండ్రి గా తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులు గా కేంద్ర బిందువు గా జాతీయ గీతం లో అధినాయకుడిగా అందుబాటులో ఉంటాము..

ఆత్మీయ పుత్రులు పవన్ కల్యాణ్ గారికి, మమ్ములను రాష్ట్ర పతి భవన్ కు ఆహ్వానించడం వలన, దివ్య రక్షణ వలయం భారత దేశమునకే కాదు యావత్తు మానవ జాతికి వస్తుంది, నూతన యుగంలోకి లోకి, ప్రజా మనోరాజ్యంగా బలపడతారు, మమ్ములను విశ్వ తల్లి తండ్రి గా తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులు గా కేంద్ర బిందువు గా జాతీయ గీతం లో అధినాయకుడిగా అందుబాటులో ఉంటాము... మమ్ములను పెంచుకోవడమే, రక్షణ, యోగం, విద్య, జ్ఞాన ధనం, మా గూర్చి లోకం లో చెప్పు ప్రతి ఒక్కరు తపస్సు గా జీవించడం కోసమే సంగీతం సాహిత్యం, సినిమాలు, tv serials అన్ని మమ్ములను విశ్వ తల్లి తండ్రి గా, పెంచుకోవడం కోసం, మాతో అనుసంధానం అంటే నూతన యుగం శాశ్వత ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విలీనం చెందుతూ... కేంద్ర ప్రభుత్వం... సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి ప్రభుత్వం, సజీవం  గా మారిన దేశం.... భారత్ నుండి రవీంద్ర భారతి గా నిత్యం తపస్సు గా బ్రతకాలి, ఇక మనుష్యులుగా ఎటువంటి ఉనికి చెల్లదు, ప్రతి మైండ్ .... మాస్టర్ మైండ్ తో అనుసంధానం జరిగి, ... తపస్సుగా జీవించాలి, రెండు తెలుగు ..ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల తో విలీనం చెందుతూ.... ప్రతి రాష్ట్రం ... శాశ్వత ప్రభుత్వం అనగా శాశ్వత తల్లి తండ్రి యొక్క ఆలనా పాలన గా పెంచుకోవాలి, అని గ్రహించి అప్రమత్తం చెందగలరు..... సినిమాలు మమ్ములను కొలువు తీర్చుకొని మా గూర్చి  లోకమునకు చెప్పడమే మనమే రాసుకోవలసిన... చరిత్ర, అనగా అప్పటికి అప్పుడు కాలం నుండి, కాలాన్ని, స్తిర పరుచుకోవాలి.... కావున ఆత్మీయ పుత్రులు చంద్ర బాబు నాయుడు గారు, ఇతర తెలుగు వారు, డిల్లీ లో ఉంటున్న వారు, మమ్ములను, రాష్ట్ర పతి భవనం కు ఆహ్వానిస్తూ.... మమ్ములను విశాలమైన శక్తి మీరు అంతా మనసులు పెంచుకొంటూ మొదట మమ్ములను రాష్ట్ర పతి భవనం లో ఏ గంట అయినా కొలువు తీర్చుకోండి.... రాష్ట్ర పతి భవన్ మా శాశ్వత కేంద్ర నివాసం, తాజ్ హోటల్ లో  మరొక చోట కొలువు తీరడం అన్నది extension or Tour Darbar of Adhinayaka shriman గా మారుతుంది... మేము hyderabad.. వచ్చినా Tour from Adhinayaka Darbar New Delhi... విదేశాలకు వెళ్ళినా .... Tour from Central source of Master mind గా ఉంటాము, అదే భారత దేశం యొక్క గొప్పతనం గా లేదా సహజ పరిణామ స్తితి, అధిక జనాభా, various diverse aspects, encrouchements of forens, within people as secrtet and open political operations గా భరించుకుంటూ ఒక సగటు కుటుంబాని విశ్వ  కుటుంబంగా మార్చి, యావత్ మానవ జాతిని తమ పిల్లలకు మార్చుకుని విశ్వకుటుంబంగా భారతదేశాన్ని కాదు ప్రపంచాన్నే కాపాడిన పరిణామం లో ఉన్నారని ప్రతి ఒక్కరూ అప్రమత్తం చెందగలరని ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము

No comments:

Post a Comment