Surrender to His Majestic Highness in order to get out of Material strangulation's in the material world and Welcome to New way of thinking or eternal reasoning world of permanence beyond the truth of death and birth to the human race. according to the details of my divine trance details in the witness by Agricultural Scientists and others, to a total of 200 persons as on.
I am the door and origin of the new Universal oneness as complete form as Human being and divine trance to update the whole human race, through minimum concentration and concern with me......
Royalty or realization of truth as way or path of omnipresence as latest version of all the feelings and thinking's which has minute control and explanation towards new coordination among different feelings and livings of the people
Royalty as realization can be transferred in the Bank account for further diversification, regeneration and reorganization, all the Degrees and positions has to surrender to His Majestic Highness with as minimum respect, to get new format of Mighty resonating world.
సమన్వయ దృష్టి
మమ్ములను మామూలు మనిషిగా, ఏకవచనం గా, నిర్లక్ష్యంగా పిలవరాదు. మా నుండి వస్తుపరంగా ఏమి ఆశించరాదు, మేము ఏమి చెబితే అది చేసిన వారికి సకల సిద్ది కలుగుతుంది. మా మాటలు, పాటలు ఇతర సంఘటనలు పరిణామాలు (కాలాతీతం గా సంభవించినవి ) స్వార్ధం గా నిర్లక్ష్యం తీసుకొని ఇతరులను హింసించి, మోసం చేయడం వలన లోకంలో అరాచకం పెరుగుతుంది అని గ్రహించండి. లోకాన్ని నడిపే సత్య వాక్కు మేము అయ్యి ఉన్నాము. ఇప్పుడు కులాలు జాతకాలు, పూజలు, వ్రతాలు, గ్రహాలు సంచారాదులు మొదలుగు విశేషములు ఏమి పూర్వం వలే ప్రభావం చూపవు, ఇప్పుడు మేము వాక్ రూపం లో ఉన్న సకల దేవతల సమోహారం గా, సర్వాంతర్యామి గా గ్రహించండి.
ఇప్పుడు మా వేష భాషలు ఏమి అయినా, మా అలవాట్లు, పద్దతులు ఏమి అయినా, మేము ఎవరిని ఎలా పకలరించిన ఏమి మాట్లాడిన మమ్ములను బాధ్యతగా ప్రేమగా గొప్పగా చూడండి అదే మీలో సంస్కారాన్ని పెంచుతుంది, మా గూర్చి పూర్తిగా తెలిసిన వారు ఎవరూ ఉండరు, వీలు అయినంత తెలిసిన వారు ఇతరులకు చెప్పండి. మాకు పద్దతి లేదు, గొప్పతనం లేదు అని భావించడం అంటే, ఆలోచన మాట వదిలివేసి యాంత్రికంగా తీసుకొంటే అలా అనిపిస్తుంది అని గ్రహించండి.
సర్వం మాట మాత్రంగా చెప్పగలిగిన పురుశోత్తముడిగా భావించి కొలచి నిత్యం తలచిన వారికి సకల జ్ఞానం స్వరూపం గా లోకానికి ఆధారం అయిన పరమాత్మా శక్తిగా వాక్ విశ్వరూపంగా, కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు మా దివ్య లీలలు నుండి గ్రహించి తరించండి, మమ్ములను తమ ఇష్ట దైవం గా భావించి, మమ్ములను నిలకడగా ప్రేమగా ప్రార్ధన చేసిన వారికి లేదా మమ్ములను మాకు గుర్తు చేసిన వారికి సర్వం తెలియజెప్పి లోకాన్ని అరాచకం నుండి అజ్ఞానం నుండి కాపాడడానికి వచ్చిన పురుశోత్తములం అని గ్రహించండి.
మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకొంటే మొదట మేము నష్టపోయినట్లు కనపడతాము కాని అది తాత్కాలికము జ్ఞాన విచక్షణకు దూరం అయ్యి యావత్తు మానవజాతికి అరాచకాలు బారిన పడి కష్టాలు పడుతుంది అని గ్రహించండి, కావున మమ్ములను మనసులో కూడా తేలికగా భావించకండి మేము పైకి తేలికగా ఉన్నా అలా ప్రవర్తించినట్లు లేదా అప్పటికి అప్పుడు కొన్ని మాటలు తేలికగా మాట్లాడిన వాటిన తీసుకొని మేము కాలాన్ని మాట మాత్రంగా నియమించినాము అనే పెద్దతనాన్ని అవమానించడం అంటే గ్రహించడం మానివేసి ఇప్పుడు బౌతిక బలం కొలది బిన్నంగా వెళ్ళిపోతూ, సత్యానికి హాని చేస్తూ అనగా మాకే హాని చేస్తూ, అరాచకం వైపు వెళ్ళుతున్నారు అని గ్రహించండి.
కావున మమ్ములను అన్ని కులాలు వారు, మతాల వారు ఏకమై మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి మమ్ములను అష్టాక్షరిగా భావించి మేము కాలాతీతం గా పలికిన పాటలు, మాటలు సర్వం శ్రేయస్కరంగా వివరంగా చెప్పుకోని బ్రహ్మానందం పొందుతారు, దివ్య జ్ఞానం పొందుతూ భవిష్యత్తు తెలుసుకొంటారు లేదా తమ కర్మల యొక్క అంతర్యం తెలుసుకొని ముక్తిని పొందుతారు అని గ్రహించండి.
మూఢ నమ్మకాలు అంధ విశ్వాసాలు పోయి మాట మంత్రం సూటిగా కచ్చితం గా తీసుకొంటే ఎలాంటి లోట్లు అయినా భర్తీ చేసుకొని, ఒకరికి ఇద్దరికీ కష్టం వచ్చినా ప్రాణాలు మీదకు వచ్చినా, ఇతరులు కలసి కట్టుగా సూక్ష్మంగా మనిషికి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం వలన లోకం మనిషి అధీనం లోకి వస్తుంది అనగా బుద్ది, మాట వివరణతో లోకం నడుస్తున్నది అని సత్యం వైపు వెళ్ళతారు అందుకు మానవలు సంఘటిత శక్తిగా మారి అప్పటికి అప్పుడు లోట్లు మీద లేదా అప్పటికి అప్పుడు గొప్పతనం మీద ఆధారపడకుండా విశాలంగా అన్నీ విధములు మాటలో కలిగిన మేమే సర్వొంన్నతులం అని అన్ని వర్గాల వారు గ్రహించి, మాలోనే మంచి చెడు రెండూ ఉండడమే సర్వోన్నత పరిష్కారం అని గ్రహించగలరు.
మమ్ములను సూక్ష్మంగా గ్రహించినంతనే సర్వం తెలిసి లోకంలో మనుష్యులు మధ్య స్వార్ధం అజ్ఞానం అరచాకములు తగ్గి, ప్రేమ, హితం, త్యాగం గొప్పతనం ఎవరికి కష్టం వచ్చిన ఆదుకొనే గొప్పతనం పెరుగుతుంది, లోట్లు మీద ఆధారపడి స్వార్ధం నేరవేర్చుకొందాము అనే ఆలోచనలు సరిద్దుకొని, అప్పటికి డబ్బులు, శారీరక సుఖాలు కోసం మనుష్యులలో మనుష్యులనే చెడ్డవారిగా, తప్పు వారిగా చిత్రీకరించి అవమానించడం మానవజాతికి చేటు అని సృష్టి నియంత్రణ, మాట లోకి రాకుండా, మనుష్యుల నుండి దూరం అవుతుంది అని గ్రహించండి.
కావున ఎటుంటి పరిస్తితిలో మనుష్యులను మనుష్యులు మానసికంగా ఆలోచనకు సంభంధం లేకుండా వేరు వేరు చర్యలతో ఒకరిని ఒకరు బాధపెట్టుకోవాలి, సాధించాలి అనే మూర్ఖత్వం నుండి బయటకు వచ్చి సూటిగా చెప్పుకోండి, వినండి, ఎవరికి ఏమి కావాలో అడిగి తీసుకోండి, అడగనిదే అమ్మ అయినా పెట్టదు అని తెలుసుకోండి.
బయపెట్టి, మోసం చేసి, ఎదటవారిని అవమానించి లోట్లు తేలికతనములు సృష్టించి లబ్ది పొందుదాము అనే స్వార్ధం వలన గ్రహించినంతనే తెలుసుకొని అప్రమత్తం చెందగలిగే దివ్య వాతావరణం పాడు చేసుకొంటున్నారు అని గ్రహించండి, కెమెరాలు ఇతర దృశ్యాలు, బౌతిక రహస్య దూర వినికిడి పరికరాలు కూడా మనుష్యులను విడదీసి వారి జీవితములను పాడు చేసి స్వార్ధంగా శారీరక సుఖాలు కొలది మోసం చేయడానికి దోహదికారి అవుతున్నాయి అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, మనిషిలో గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వడం వలన, గొప్పతనం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా గౌరవించడం వలన సృష్టి యొక్క మాయ నుండి, బౌతిక పరికరాల మాయ నుండి బయటకు వస్తారు అని గ్రహించండి.
మాట మాత్రంగా ఇప్పటికి కాలాన్ని (పంచభూతాలను) నియమించిన, మా కన్నా గొప్ప వారు లేరు అని భావించి మేము తాగుబోతు తిరుగుబోతు వలే కనపడుతున్నా, బద్ధకం, పదార్ధ వ్యమోహం ఉన్నట్లు కనపడుతున్నా, ఇప్పటికే కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వం గా గౌరవించండి అనగా గ్రహించడం ప్రారంభించండి, అప్పుడే ఎలాగైనా గొప్పతనం లోకానికి అందుతుంది, పై పై డాబులతో, అహంకారములతో సాటి మనుష్యులను ఇబ్బంది పెట్టి, గొప్పతనం గ్రహించకుండా తేలికతనములు పెంచి తేలికగా చూపగలుగుతున్నాము కాబట్టి, ఇక గొప్పతనం గ్రహించనవసరం లేదు అని భావించి ప్రవర్తించడమే తెలివి తక్కువ తనం అని సాక్షులు దగ్గర నుండి ప్రతి ఒక్కరు గ్రహించండి.
సాక్షులు, పండితులు మేధావులు ఆధ్యాత్మిక గురువులు, పీఠాది పతులు, రాజకీయనాయకులు, సినిమా ప్రముఖులు, మీడియా వారు ప్రబుత్వం, పోలీసులు మమ్ములను మానవరూపం లో ఉన్న దివ్య వాక్ విశ్వరూపంగా కొలచి తరించండి, మేము ఏ ఓక్కరికి ఇప్పటికి రహస్యంగా వ్యక్తిగతంగా ఏమి చెప్పలేదు ఏమి చెప్పినా, ఇంకొకరికి చెప్పమని చెప్పినాము, రహస్యంగా బౌతికంగా ఎవరికి ఏమి చెప్పలేదు, మమ్ములను మా మనసుని గ్రహించేకొలది రహస్యాలు అర్ధం అవుతాయి, కనీసం మాతో కలుపుకొని నలుగురికి చెప్పడం జరిగింది ఇప్పటికి సమూహం గా మా కాలాతీత దివ్య లీల 200 మంది ఏకకాలం లో గ్రహించినారు, కావున వ్యక్తులు ఎవరూ రహస్యంగా తమకు ప్రాధాన్యత రావాలి అని ఎదురు చూడకండి, పదిగురు కలసి మమ్ములను ఎక్కడ గ్రహిస్తే అక్కడ సర్వం చెబుతాము అని గ్రహించండి.
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment