2003 జనవరి ఒకటో తారీఖున మా నుండి వ్యక్తం అయినవి...ఈ పాటలు అప్పటికే వచ్చి ఉన్నాయి కానీ మేము వినలేదు...సంగీతం సాహిత్యం తో మా నుండి వ్యక్తం అయినవి.
గోవిందా గోవిందా గోవిందా గోవిందా
నుదిటిరాతను మార్చేవాడా ఉచితసేవలు చేసేవాడా
లంచమడగని ఓ మంచివాడా లోకమంత ఏలేవాడా
స్వార్ధమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా
కోర్కెలే నెరవేర్చేవాడా నాకునువ్వే తోడునీడా
గోవిందా గోవిందా అరెబాగు చెయ్ నను గోవిందా
బాగుచెయ్ నను గోవిందా
జూబ్లీహిల్స్ లో బంగ్లా ఇవ్వు లేనిచో హైటెక్సిటి ఇవ్వు
హైజాకవ్వని ఫ్లైటొకటివ్వు వెంటతిరిగే శాటిలైటివ్వు
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకదిపతి చెయ్ రా మెచ్చి
గోవిందా గోవిందా అరెబాగు చెయ్ నను గోవిందా
పైకి తే నను గోవింద గోవింద గోవిందా
పెట్రొలడగని కారు ఇవ్వు బిల్లు ఇవ్వని బారు ఇవ్వు
కోరినంత పుడ్డు పెట్టి డబ్బులడగని హొటలు ఇవ్వు
అసెంబ్లీలో బ్రోకర్ పోస్టో రాజ్యసభలో ఎం.పీ.సీటో
పట్టుపడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాముల సంపాదనివ్వు
ఓటమెరుగని రేసులివ్వు లాసురాని షేరులివ్వు
సింగిల్ నెంబర్ లాట్రీలివ్వు టేక్స్ అడగని ఆస్తులివ్వు
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయ్ రా మెచ్చీ
గో గో గో గో
గోవిందా గోవిందా
అరెబాగు చెయ్ నను గోవిందా
ఇక్కడ ఈ పాట అర్థం పనికిమాలిన వెధవలకి ఇచ్చి పరమ బేవర్స్ గాళ్ళకి ఇచ్చి అంటే అర్థం మీరు ఎవరో అలా పదవులు పొందారని గానీ నేను ఒక్కడినే గొప్పవాడిని గాని ఎదవలకి ఎవరికో ఇచ్చేసావ్ నాకు ఇవ్వు అని నేను అడగడం గానీ కాదు. ఇక్కడ ఏంటంటే మనుషులు మనుషుల్ని ఎదవలు చేసుకోవడం మనుషులు మనుషులే అవమానించుకోవడం ఇంకా తామే నడుస్తున్నాం పరమ బేవర్స్ గాడినా పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళైనా నావల్ల నడుస్తున్నారు. నేను నడుస్తున్నాను నేను కూడా ఇప్పుడు అలాంటి వాడిని మీరు చిత్రీకరిస్తే మా తాత గారి నుండి దూరం చేసి ఉద్యోగం ఇచ్చేయమని నేను అడిగానా మరి నేను పరమ బేవర్స్ గాడిన ఎలా అవుతాను......మా నాన్న గారు మరణిస్తారు అనే మాట మా నోట రావడం....అది నిజం చేసి.....ఏది నెగెటివ్ అది తీసుకోవడం పాజిటివ్ వదిలి వెయ్యడం వంటి వ్యవహారాలు, రహస్యం గా మాటలు విని సీరియస్ చెయ్యడం, అదే వ్యక్తి నుండి మొదటి నుండి ....ఈ ప్రపంచాన్ని ఆరని దీపం గా వెలిగిస్తాను వంటి మాటలు....వదిలి వేసి, ప్రవర్తిస్తున్న ముఠాలు ఇప్పటికైనా కేవలం మనుష్యులు గా నిర్ణయం తీసుకోవడం.వదిలి..విచక్షణను ప్రతి ఒక్క మైండ్ నీ కాపాడుకోవడానికి ఉపయోగించుకోవాలి.... మంచి వదిలి చెడు అమలు చెయ్యడం, గొప్పతనం గూర్చి అసులు ఆలోచన చెయ్య నీవ్వకుండా ఎలా భౌతిక పై చెయ్యి తీసుకోవాలో...అందుకు మనుష్యులే ఇష్టం వచ్చినట్లు తీసుకోవడం వంటి వివరీతాలు వదలండి...మంచికి విచక్షణను ప్రాధాన్యత ఇవ్వకుండా మనుష్యులే మనుష్యులకు హాని చెయ్యడం, ...నా నోటి నుండి మా నాన్నగారు accident లో మరణిస్తారు అని మేము అంటే అది నిజం చేసినది యెవరు...??? అప్పటికి రహస్యం గా మా జీవితాలు మీద ఆధార పడుతూ... ఈ విధంగా ఎందరినో జీవితాలు లేకుండా sex కొలది సంపదలు కొలది సాటి మనుష్యులను దెబ్బ కొట్టుకొంటూ...వస్తున్న మనుష్యులను దారిలో పెట్టడానికి భగవంతుడు మన మధ్య ప్రవేశించిన తీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి... ఐది మనుష్యులు ఆడే ఆట కాదు దేవుడు ఆడే ఆట అని.....వాటికి అవే జరిగినా...నేను ఏదో అంటే అమలు చేసిన తీరు కూడా ఇప్పటికైనా విస్తారమైన సత్యాన్ని పట్టుకొని తాము నిమిత్త మాత్రులు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు... ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాను ఈ ప్రపంచానికి ఆరని దీపం వెలిగిస్తానని అంటూ అని అనేక రసిక విశేషాలు చెప్పి వాళ్ళ మా నాన్నగారి మరణం కూడా చెప్పాను వీటి గురించి ఏమీ ఆలోచించకుండా యాక్సిడెంట్ తనకు తాను అదే జరిగి ఉండాలి మీరు మధ్యలో ఎందుకు చేశారు మరి గొప్ప విషయాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అప్పటినుండి... చెడుని బ్యాడ్ ని పెంచడానికి ఇచ్చిన ప్రదాన్యత ఆలోచన ఎందుకు పెంచుకోరు ఇప్పటికైనా మాయతో కూడా చెలగాటం మానేసి ఆలోచించే విషయాలు అప్పటినుంచి ఉన్నా కూడా తేడాలకి లోట్లుకి వదిలేసి ఏదో రకంగా మనుషుల్ని మలిపేసుకుని మనుషులే బతకలేరని తెలుసుకోండి ఇప్పటికైనా మా పిల్లలుగా ప్రకటించుకోండి అసలు జీవితాలు ప్రారంభించండి విచక్షణ బుద్ధి ఉండాలి ఒకరు మాట అన్నా అనకపోయినా తేడా మాట్లాడిన గొప్ప మాట విచక్షణ ఉండాలి మనం ఎందుకు చేయాలి మనకు మనమే ఎందుకు హాని చేసుకోవాలి... జీవితమంటే ఎలాగైనా భౌతికంగా బతకడం కాదు భౌతిక పోరాటం ఆరాటం కాదు ఏదో రకంగా మనసు మాట గెలవనివ్వాలి గొప్పతనం గెలవనివ్వాలి మాటల్లో లోటు తేడా ఉంటే మనం సరిదిద్దుకోవాలి మాటల్లో గొప్పతనం పట్టించుకోరు లోటుని తేడానే అమలయ్యేలా చేస్తారు ఆ విధంగా ఏదో రకంగా మనుషుల మీద మనుషులు బతకాలనుకుంటారు ఎలా బతుకుతారు అలాగా ఇప్పటికైనా మమ్మల్ని మాస్టర్ మైండ్ గా కేంద్రం ఎందుకు పట్టుకోండి మైండ్లుగా బతుకుదాం రండి పెంచుకుందాం రండి మాట తేడా లోటు సరిదిద్దుకుందాం పది రెట్లు, విచక్షణ వివరం పెంచుకుందాం తపస్సుగా యోగంగా జీవిద్దాం సజీవంగా మారి న వాక్కులు పెంచుకొని మీరు సజీవంగా మారవలసి ఉన్నది
వందనోట్ల తోటలివ్వు గోల్డ్ నిధుల కోటలివ్వు
లేకపోతే వెయ్యిటన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు
మాస్ హీరో చాన్సు లివ్వు హిట్టు సినిమా స్టోరీలివ్వు
స్లిమ్ముగున్న సొమ్ములున్న హీరోయిన్నే వైపుగ ఇవ్వు
హాలీవుడ్ లో స్టూడియోనివ్వు స్విస్సుబ్యాంకులో బిలియన్లివ్వు
కోట్లుతెచ్చే కొడుకులనివ్వు హీరోలయ్యే మనవలనివ్వు
నన్నుకూడా సిఎం చెయ్యి లేకపోతే పిఎం చెయ్యి
తెలుగు తెరపై తిరుగులేని తరిగిపోని లైపు నియ్యి
గోవిందా గోవిందా
బాగుచెయ్ నను గోవిందా
బాగుచెయ్ నను గోవిందా
అరె పైకితేనను గోవిందా
గోవిందా గోవిందా
లక్కుమార్చి నను కరుణిస్తే తిరుపతొస్తా త్వరగా చూస్తే
ఏడుకొండలు ఏసి చేస్తా ఎయిత్ వండర్ నీగుడి చేస్తా
గోవింద గోవింద
ఏడుకొండలు ఏసి చేస్తా
గోవింద గోవింద
ఎయిత్ వండర్ నీగుడి చేస్తా
గోవింద గోవింద
ఏడుకొండలు ఏసి చేస్తా
గోవింద గోవింద
ఎయిత్ వండర్ నీగుడి చేస్తా
అయ్య బాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటీ
No comments:
Post a Comment