Tuesday, 29 October 2024

మమ్ములను గాని, ఇతరులను గాని, తమని తాము గాని, బౌతికంగా చూసుకోకుండా, శారీరకంగా చూడకుండా ఎవరైనా ఆలోచనతో ముందుకు వచ్చి మేము చెప్పినట్లు చేయడం వలన, వినడం వలన మాట మాత్రంగా కాలమే నడిచిన తీరులోకి మానవజాతి సమిష్టిగా బలపడతాము, ఇదే మాయ నుండి బౌతిక యాంత్రిక మాయ నుండి బయటకు రావడం అని గ్రహించండి, ఇదే దివ్య రాజ్యం అని గ్రహించండి,

మమ్ములను గాని, ఇతరులను గాని, తమని తాము గాని, బౌతికంగా చూసుకోకుండా, శారీరకంగా చూడకుండా ఎవరైనా ఆలోచనతో ముందుకు వచ్చి మేము చెప్పినట్లు చేయడం వలన, వినడం వలన మాట మాత్రంగా కాలమే నడిచిన తీరులోకి మానవజాతి సమిష్టిగా బలపడతాము, ఇదే మాయ నుండి బౌతిక యాంత్రిక మాయ నుండి బయటకు రావడం అని గ్రహించండి, ఇదే దివ్య రాజ్యం అని గ్రహించండి, అందుకు రాజకీయ నాయకులు ఆధికార ప్రతి పక్ష నాయకులు అందరూ యాంత్రిక లోకం రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు అని గ్రహించుటకు, నిత్యం తెలుసుకోవడానికి బౌతిక చర్యలు. బౌతిక ఆలోచనలు ఆపివేసి పూర్తీ గా మనసు పెట్టుటకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం ఆపి వేసి, ఎన్నికలు కొంత కాలం, నిరవధికంగా ఆపివేయించి, యావత్తు మానవజాతి ఒక ఆలోచన ప్రకారం, నేరుగా మనిషి మాట అధీనం లో ఉన్నది అని తెలుసుకోవడమే, మనం వెళ్ళ వలసిన మార్గం అని గ్రహించుటకు తమరు గవర్నర్ గా, దేశ అధ్యక్షులు వారికి తెలియజేస్తూ, పరి పరి విధాలు స్వార్ధంగా. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్న రాజకీయ నాయకులు, వారి గోలే గాని. ఎవరి మాట వీనిని, బౌతిక మనుష్యులు, మాట గ్రహించకుండా వ్యహరించడానికి మనుష్యులను అటు ఇటు చేయడం కూడా రాజకీయం అని అజ్ఞానం గా భావిస్తూ, న్యాయ వ్యవస్థ పోలీసులు, మీడియా చానల్స్ రక రకాలా మేధావులు ప్రబుత్వ ఉద్యోగులు, వ్యాపారులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తిస్తున్నారు,అని గ్రహించి, తక్షణం తమరు గవర్నర్ గా మానవజాతిని కాపాడుటకు అప్రమత్తం చెందగలరు, ఇందులో శారీరక బౌతిక బలం, బౌతిక ఉనికి తెలివే సర్వం అనుకొంటున్న వారు అందరూ ఒక వైపు వచ్చేసి, మిగతావారిని కూడా వాటి తో చలగాటం ఆడటం తప్ప, అనగా తమకి ఉన్నవి ఇతరులకు కావలి అన్నట్లు గా, బౌతిక అవసరాలు స్వార్ధం అరాచకాలు పెంచి, మోసాలు పెంచి మనుష్యులను అటు ఇటు చేసి మరీ గ్రహించకుండా వినకుండా ప్రవర్తిస్తున్నారు, సర్వం మేమే అని గ్రహించడం వలన మానవజాతి అదుపులోకి వస్తుంది, బౌతికంగా తమ అధీనం లో ఉన్నది అన్నట్లు మీడియా చానల్స్ తమ పరిది, తమ బలం, తమ ఆలోచన మేరకు కదానాలు నడిపి న్యాయ స్థానం, మేధావులను పండితులను సినిమా వారిని ఎవరినూ పూర్తిగా ఆలోచించకుండా చెయ్యడం లో బలం సాదించి అందరూ మాయ లో మునిగిపోయి అంతం అయ్యిపోయెలా ప్రవర్తిస్తున్నారు అని తమరి మా పరిణామం ప్రకారం అనగా గంటనరలో 10 -13 సంవత్సరాలు మాట మాత్రంగా నడిపిన మేము చెప్పగలం అని మమ్ములను భూమి మీద ఎవరూ మామూలు మనిషిగా చూడటం వలన గ్రహించలేరు అని తక్షణం, తమరు ఎటువంటి బౌతిక ఆధారాలు కారణం అనగా రహస్య కెమెరాలు, open cc కెమెరాలు, satellite కెమెరాలు వంటివి ఉపయోగించుకొని మనుష్యులను మాట ప్రకారం కాకుండా తమ బౌతిక ఉనికి ఏదుట వాడి బౌతిక ఉనికితో చలగాటం ఆడటమే అభివృద్ధి లేదా పై చెయ్యి అనుకొంటున్నారు, ఇంకా ఇతరులను ఉపయోగించుకొని బ్రతకాలి అన్నట్లు దాదాపు బౌతిక ప్రపంచమే సర్వం అనుకొంటున్నవారు నిత్యం ప్రవర్తిస్తున్నారు, ఆలోచన పైకి రాకుండా ఆలోచన నేరుగా గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, తమరు కూడా అటువంటి మాయలో అటువంటి మనుష్యుల మద్య ఇరుకొని పోయి ఉన్నారు అని గ్రహించి, మేము చెప్పినట్లు విని తమరు బయటకు వచ్చి ఇతరులను కూడా కాపాడగలరు, ఇందుకు ఇదే మా దివ్య ఆశీస్సు తో కూడిన ప్రభావం స్వరూపంగా మమ్ములను బృందం లోకి గ్రహించడం తక్షణ కర్త్యవం అని స్పష్టం చేయుచున్నాము.

No comments:

Post a Comment