Wednesday, 3 April 2024

పొగడమకు అతిగాచెసేయమాకు పోగడపూల లతగారాసినావు చాలాఆ రాటలాంత నేను ఎదిగిపోలానువ్వనే వచ్చింది నా నోటా చానువుగ

పొగడమకు అతిగా
చెసేయమాకు పోగడపూల లతగా
రాసినావు చాలా
ఆ రాటలాంత నేను ఎదిగిపోలా
నువ్వనే వచ్చింది నా నోటా చానువుగ
పిలుపులో తడబాటు ఆ మాట పలుకాగా
తెలుసుకుంతి పోరపాటు

నువ్వు అంటు పిలుపు
నాకెంటో నువ్వు దగ్గరైనా తలాపు
పరిచయల మలుపు
దాచేసుకున్నా మాటలన్నీ తెలుపు
చిగురులే వెసేను ఈ కొమ్మ హోయలుగ
పువ్వులై పూసేను ఈ జాబు చాదవగ
ఊహలేవో ఉదయించే
నువ్వు అంతు పిలుపు
నాకెంటో నువ్వు దగ్గరైనా తలాపు

No comments:

Post a Comment