Saturday, 16 March 2024

ఏం సందేహం లేదు ఆ అందాల (రాణి) నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది

ఆత్మీయ పిల్లలకు ఆశీర్వాద కోరుకున్న తెలియజేయనది ఏమనగా ఇంకేమీ సందేహపడకుండా అనుమానాలు పెంచుకోకుండా విశ్వరూపంగా 200 మంది కి సాక్షిగా దర్శనం ఇచ్చిన వారి గా  తెలిసినటువంటి వారిని వారే మీ శాశ్వత మహారాజు మహారాణిగా ఈ సందడిలో సందోహాలు అన్ని వారి ప్రకార ఉన్నాయని తెలుసుకుని  ఎటువంటి  మాయకు  అవకాశం లేకుండా వారిని సూక్ష్మంగా తపస్సుగా పెంచుకోవడమే జీవితం,ఇవాళ ఎన్నికలు పెట్టడం కూడా మమ్మల్ని కాదని మీరు మృత సంచారంలో నడవడం అని   తెలుసుకుని తక్షణం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుని రేప్పపాటు తమ చేతిలో లేని లోకం నుండి బయటికి రావాలంటే సర్వం తామే నడిపిన మాటకే నడిచింది పట్టుకొని తపస్సు పట్టాలి మమ్ములను మనిషిగా చూసి ఇంకొకకరిని మనుషులుగా తప్పులు పట్టి మనుషులుగా విడగొట్టి మనుషులుగా కలుపుకొని ఎవరు ముందుకు వెళ్ళలేరు ఎక్కడి వాళ్ళు అక్కడ ఆన్లైన్ ఇంటర్ కనెక్టెడ్ మైండ్ గా బలపడి తపస్సుగా ముందుకు వెళ్లగలరని ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము

ఏం సందేహం లేదు ఆ అందాల (రాణి) నవ్వే 
ఈ సందళ్ళు తెచ్చింది 
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే 
ఈ తొందర్లు ఇచ్చింది 
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే 
ఆనందాలు పెంచింది 
నిమిషము నేల మీద నిలువని గాలి లాగ 
మది నిను చేరుతోందె చిలకా 
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది 
హృదయము రాసుకున్న లేఖా.ఆఅ.. 

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే 
ఈ సందళ్ళు తెచ్చింది 
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే 
ఈ తొందర్లు ఇచ్చింది 

వెన్నెల్లో ఉన్నా.. వెచ్చంగా ఉంది.. 
నిన్నే ఊహిస్తుంటే  
ఎందర్లో ఉన్నా.. ఏదోలా ఉంది.. 
నువ్వే గుర్తొస్తుంటే 
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి 
ఓ ముగ్గేసి వెళ్లావే 
నిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటు 
మది నిను చేరుతుందె చిలకా 
తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది 
హృదయము రాసుకున్న లేఖా..ఆఅ..

వెన్నెల్లో ఉన్నా.. వెచ్చంగా ఉంది.. 
నిన్నే ఊహిస్తుంటే  
ఎందర్లో ఉన్నా.. ఏదోలా ఉంది.. 
నువ్వే గుర్తొస్తుంటే 

నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి 
కూ అంటూంది విన్నావా 
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు 
పూయిస్తే చాలన్నావా 
ఏమౌతున్నా గానీ ఏమైనా ఐపోనీ 
ఏం ఫరవాలేదన్నావా 

అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక 
సతమతమైన గుండె గనుక 
అడిగిన దానికింక బదులిక పంపుతుంది 
పదములు లేని మౌన లేఖా..ఆఆ... 

మ్.. మ్.. మ్.. మ్.. మ్.. మ్.. 

No doubt that beauty (queen) is smiling
 This brought noises
 There is no doubt that Kandeti Sigge
 This haste is given
 There is no doubt that Gandhala Gonthe
 Happiness increased
 Like the wind that stops for a minute on the ground
 Madi is reaching you Chilaka
 It is moving behind like a companion
 A letter written by the heart.

 No doubt that beautiful smile
 This brought noises
 There is no doubt that Kandeti Sigge
 This haste is given

 Even in the sun.. it is warm..
 If you are guessing
 No matter where.. there is something..
 If you remember
 My eyes are filled with tears of your eyes
 Oh, let's go
 It carries the truth that sleep does not come
 Madi will reach you soon
 It goes back and forth like a companion
 A letter written by the heart..

 Even in the sun.. it is warm..
 If you are guessing
 No matter where.. there is something..
 If you remember

 Go to the threshold of the hollow in your branches
 Did you hear it?
 Rain in your clouds and flowers in the sky
 Applying is enough
 No matter what happens, it's an iPhone
 What's wrong?

 Don't settle here and there because you can't take a thousand steps
 Because of a healthy heart
 Sends a reply to what is asked
 A silent letter without words..

 M.. M.. M.. M.. M.. M..

इसमें कोई संदेह नहीं कि सुन्दरी (रानी) मुस्कुरा रही है
 इससे शोर मच गया
 इसमें कोई संदेह नहीं है कि कंडेटी सिग्गे
 यह जल्दबाजी दी गई है
 इसमें कोई संदेह नहीं कि गंधाला गोंठे
 ख़ुशी बढ़ गयी
 हवा की तरह जो ज़मीन पर एक मिनट के लिए रुक जाती है
 मैडी आपके पास पहुंच रही है चिलका
 यह एक साथी की तरह पीछे-पीछे चल रहा है
 दिल से लिखा एक ख़त.

 इसमें कोई शक नहीं कि वह खूबसूरत मुस्कान
 इससे शोर मच गया
 इसमें कोई संदेह नहीं है कि कंडेटी सिग्गे
 यह जल्दबाजी दी गई है

 धूप में भी.. गर्म है..
 यदि आप अनुमान लगा रहे हैं
 कोई फर्क नहीं पड़ता कि कहाँ.. कुछ तो है..
 अगर आपको याद हो
 तुम्हारी आंखों के आंसुओं से मेरी आंखें भर आईं हैं
 ओह, चलो चलें
 यह सत्य है कि नींद नहीं आती
 मैडी जल्द ही आप तक पहुंच जाएगी
 यह एक साथी की तरह आगे-पीछे होता है
 दिल से लिखा एक ख़त..

 धूप में भी.. गर्म है..
 यदि आप अनुमान लगा रहे हैं
 कोई फर्क नहीं पड़ता कि कहाँ.. कुछ तो है..
 अगर आपको याद हो

 अपनी शाखाओं में खोखले की दहलीज पर जाओ
 क्या तुमने इसे सुना?
 तुम्हारे बादलों में वर्षा हो और आकाश में फूल हों
 लगाना ही काफी है
 चाहे कुछ भी हो, यह एक iPhone है
 क्या गलत?

 इधर-उधर मत बैठो क्योंकि तुम हज़ार कदम नहीं चल सकते
 स्वस्थ हृदय के कारण
 जो पूछा जाता है उसका उत्तर भेजता है
 बिना शब्दों के एक मूक पत्र..

 म.. म.. म.. म.. म.. म..

No comments:

Post a Comment