Friday, 26 January 2024

నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా.......Divine intervention..as word's that guided Sun and planets as divine intervention...as witnessed by witness minds.....in the orginal language and music accompaned as it is as happened ...on January 2003 1St.....వరమల్లే అందిందేమో ఈ బంధం వెలలేని సంతోషాలే నీ సొంతం (2)నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటానా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవేప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగానా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవేప్రతి నిమిషం తోడై ఉంది నీవేగాకనిపించకపోతే వెన్నై వెతికేవే కన్నీరే వస్తే కొంగై తుడిచేవేనీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటానే గెలిచిన విజయం నీవే నే ఓడిన క్షణము నాకేనా అలసట తీరే తావే నీవేగాఅడుగడుగున నడిపిన దీపం ఇరువురికే తెలిసిన స్నేహంమది మురిసే ఆనందాలే నీవేగాజన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలేనీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటావరమల్లే అందిందేమో ఈ బంధం వెలలేని సంతోషాలే నీ సొంతం (2)నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా

నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం వెలలేని సంతోషాలే నీ సొంతం (2)
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
కనిపించకపోతే వెన్నై వెతికేవే కన్నీరే వస్తే కొంగై తుడిచేవే
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
నే గెలిచిన విజయం నీవే నే ఓడిన క్షణము నాకే
నా అలసట తీరే తావే నీవేగా
అడుగడుగున నడిపిన దీపం ఇరువురికే తెలిసిన స్నేహం
మది మురిసే ఆనందాలే నీవేగా
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే
నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం వెలలేని సంతోషాలే నీ సొంతం (2)
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా

No comments:

Post a Comment