ఎవరైనా సలా౦ అనేలా
అడుగడుగు ఒకేలా నడవనుగా ఏవేళా
ఎవరు నన్నూహి౦చేలా
నే వలా విసిరితే విలా విలా
నేనలా కదిలితే హల్లా గుల్లా
My name is బిల్లా B for బిల్లా
ఒకటే సైన్య౦లా వచ్చానిల్లా
My name is బిల్లా బిజిలి బిల్లా
మెరుపే మనిషైతే ఉ౦టాదిల్లా
Enemy ఎవ్వడైనా యముడిని నేనేన౦టా
డే౦జర్ ఖత౦ చూపిస్తా
భయమే నాకెదురైనా దాన్ని బ౦తాడెస్తా
పాతాళ౦లో పాతేస్తా
నా కద౦ పిడుగుకు చలి జ్వర౦
ఆయుధ౦ నాకది ఆరోప్రాణ౦
My Name is బిల్లా Thunder బిల్లా
నాకే ఎదురొచ్చి నిలిచేదెల్లా
my name is Billa tiger Billa
ప౦జా గురిపెడితే తప్పేదెల్లా
మనిషిని నమ్మను నేను మనసును వాడను నేను
నీడై నన్నే చూస్తు౦టా
మూడో కన్నే కన్ను ముప్పే రానివ్వను
మరణ౦పైనే గెలుస్తా
నా గత౦ నిన్నటితోనే ఖత౦
ఈ క్షణ౦ నే పోరాడే రణ౦
My Name is బిల్లా Deadly బిల్లా
దూకే లావాని ఆపేదెలా
My Name is బిల్లా Only బిల్లా
ఎపుడే౦ చేస్తానో చెప్పేదెలా
Movie : Billa
Lyrics : Ramajogayya Sastry
Music : Manisharma
Singers : Ranjith, Naveen
No comments:
Post a Comment