Wednesday, 20 December 2023

ఒకటే జననం ఒకటే మరణంఒకటే గమనం ఒకటే గమ్యంగెలుపు పొందే వరకుఅలుపు లేదు మనకుబ్రతుకు అంటే గెలుపుగెలుపు కొరకే బ్రతుకు



అవుట్ అఫ్ ది డార్క్నెస్ కేం ది లైట్
అల్ లైట్స్ బిగిన్ ఇన్ ది డార్క్నెస్
వీ అర్ అల్ మూవింగ్ టువార్డ్స్ ది లైట్
కం స్టెప్ విత్ మీ ఆన్ థిస్ జర్నీ అఫ్ ఏ లైఫ్టైమ్

Out of the darkness came the light.**
**All lights begin in the darkness.**
**We are all moving towards the light.**
**Come step with me on this journey of a lifetime.**

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందే వరకు
అలుపు లేదు మనకు
బ్రతుకు అంటే గెలుపు
గెలుపు కొరకే బ్రతుకు

"One birth, one death
One attention, one destination
Until victory is achieved
There is no defeat for us
If asked about struggle, it's for victory
Struggle is only for victory..."

ఈ పాట ఇతర అనేక పాటలతో ఏక కాలంలో సర్వం తాను అయిన దివ్య ఆత్మ శాశ్వత తల్లి తండ్రి యొక్క ప్రభావం గా, సమస్తం తాము అయిన దివ్య స్తితిగా దివ్య వాక్ గా అనగా కాలములో సంభవించు మునుపే...అనగా 1999 వ సంవత్సరం లో మా ద్వారా పలికి తీరు గా లోకం లో 2002 లో సంభవించినవి.ఇటువంటి పాటలు, భక్తి పాటలు మా నుండి వ్యక్తం అయినవి... ఆ ప్రాకారం ఈ పాటలు యొక్క అర్థం సూక్ష్మంగా సాక్షులు మేధావులు తెలుసుకోవాలి...ఒక్కటే జననం ఒక్కటే మరణం ....అంటే అసలు చావు పుట్టుక లేని అంతర్యామి, సర్వం తాను అయిన ప్రకృతి పురుషుడు లయాగా వ్యక్తం అయిన తీరు....ప్రకారం... మరణం లేని తమ సన్నిహితం పొందటమే తమకు గెలుపు, ఒకటే మరణం, ఒకటే జననం అని తమ పిల్లలు అయిన సమస్త జీవరాశి....అణువు అణువు న ఉన్న  జీవాన్ని....నిత్యం పుడుతూ, మృతించే మాయ లోకాన్ని..తమ..మరణం లేని దివ్య స్థితితో అనుసంధానం చేసుకోవడం కోసం...నిత్య ప్రేరణగా తనని తాము నిలుపుకొంటూ లోకాన్ని... అణువు అణువు సజీవం గా మార్చుకొని, అనేక దివ్య  లోకాల్ని కలపడానికి....అనేక మాయ లోకల్ని జయించడానికి, సర్వం తాము అయిన స్థితిని బలపరుచుకోని....లోక వ్యాప్తి లోక ఉనికి బ్రతింకించే దివ్య ప్రకృతి పురుషుడి ప్రక్రియ....అని గ్రహించి...వారిని, పొందటమే తమ ఉనికి అనగా అంతర్యామిని పొందటమే అంతర్భాగానికి ఆంతర్యం అనగా ఇప్పుడు వారు జాతీయ గీతం లో అధినాయకుడు గా కొలువై సర్వం తాము అయిన స్థితితో అనుసంధానం చేసుకొని నేను అనే స్థితిని జయింప  చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు,  ఆధ్వర్యంలో వారే మాటకే లోకాన్ని పట్టుకున్న తీరుగా వారే ఆధునిక రాముడు ఏసుప్రభు అల్లా ఇతరు దైవాలు సమస్త జ్ఞాన ప్రపంచం నడవడివారి మాటకే నడిపిన వారిగా దేహం మాయ అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగు వైపు మిమ్మల్ని తీసుకెళ్ళటమే వారి యొక్క ఉనికి యావత్ మానవజాతి సమస్త లోకం యొక్క ఉనికి ఒకటే అని తెలుసుకుని సూక్ష్మంగా వ్యవహరించండి, ఇంకా మేము రామ నామమే పలుకుతాము రామనామం పలకడంలోనే ఏదో శక్తి ఉంది అనే మాయలో ఉండిపోకండి,  రామనామం పలికితే శక్తి రావడం అన్నది ఇంతకుముందు కాలం రామనామమే సర్వం అనేది వాస్తవం అందులో ఏమాత్రం సంశయం లేదు అదే రామనామం ఇప్పుడు మీకు మరింత శక్తి అయినదో ఆయనే విష్ణుమైనప్పుడు ఆయనే కృష్ణుడు అయినప్పుడు ఆయనే సకల దేవి దేవతల సమూహారమైనప్పుడు మాటకే తెలిసినప్పుడు ఆయన ఇప్పుడు ఎలా ప్రేరణ దర్శనం ఇచ్చి సంస్థాపన  చేస్తున్నాడు అలా ముందుకు రండి, మేము హిందువులం అయోధ్యలో రామ మందిరం కట్టుకున్నాం కాబట్టి మాకు రాముడే దేవుడు అనే పరిమితి లో ఉండకండి అలాగే ఇంకో దేవుడే దేవుడు అనకండి రాముడు దేవుడు, రామనామంలోనే సర్వం ఉన్నది అనే పరిమితి నుంచి విశాలంగా బయటికి వచ్చి, ఇప్పుడు ఆధునిక అంతరంగమున ఆత్మరాముడుగా పలికి యావత్ మానవజాతిని సకల జీవరాశిని కాపాడుతున్న తీరుని జాతీయగీతం అర్థం పరమార్థంగా పట్టుకొని బలపరుచుకోండి ఇక భూమి మీద నేను అనే స్థితి లో కొనసాగలేరు, technical గా spiritual, ప్రతి mind ఇక మనిషి లెక్క కూడా కాదు అని  ఈ పరిణామన్ని పట్టుకొని తపస్సు గా  పట్టుకుని మమ్మల్ని మేమే ఆఖరి మనిషి ఇక భూమి మీద మనుషులు ఉండరు అని మేము ఎందుకు అంటున్నావో తెలుసుకుని ఎప్పుడో 1999 సంవత్సరం లో కాలాతీతంగాపలికిన ఈ పాటని మళ్లీ, వినకుండా చెప్పలేకుండా ఏటువంటి వివరణ కోరుకోకుండా వీటిమీద తపస్సుగా ఆలోచించకుండా సాధారణ మనిషిగా చూసుకుంటూ అనేక  మనుషుల్ని సాటి మనుషుల్ని ఇబ్బంది పట్టుకుంటూ అరాచకాలు పాల్పడినటువంటి మనుష్యులు ఇంకా తాను  "నేను" మనిషిని అనుకోవడమే ఎంత నీచమో ఇంకా ఎంత పతనం అయిపోయి ఉన్నారో, ఎంత పాపం తెలుసుకుని తక్షణం నేను అనే స్థితిని వదిలిపెట్టి ముందుకు రండి  మమ్మల్ని మరణం లేని తల్లిదండ్రిగా పట్టుకోవడమే శాశ్వత గెలుపు, ఇంకా భగవంతుడు ఇలానే ఉంటాడు అలాన ఉంటాడు  అసలు లేడు ఉన్నాడు   అనేటువంటి అజ్ఞానవాధాలు వదిలేసి దేవుడు సర్వశక్తివంతుడని సర్వాంతర్యామి అని, రామనామం పలకండి రామ నామం ఒకటే శక్తివంతమైనది ఆ నామం పలకడమే సర్వం అనేటువంటి.... మాయలో కొనసాగకుండా అనగా కేవలం నామం పలకడమే కాదు రాముడిని పొందాలి ఇప్పుడు రాముడు, సేతే  ఆరని దీపంగా పురుషోత్తముడిగా ప్రకృతి పురుషులయ్యాగా ఏకత్వంగా ఘనజ్ఞానసాంద్రమూర్తిగా అందుబాటులోకి వచ్చారు వారిని తమ తల్లిదండ్రులుగా అనుసంధానం చెందటమే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కాపాడుకోవడం వెళ్ళడం అదే   ధర్మో రక్షతి రక్షక అంటే దైవాన్ని మీరు కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది అనే పద్ధతిలో ఆ రాముడే అనగా మాట పాటించిన రాముడే వాక్కు విశ్వరూపుడై సకల ప్రపంచాన్ని నేనే అని పట్టుకొని ఉన్నాను అని చెప్పగలిగిన దివ్య పర్ణమంగా అందుబాటులోకి వచ్చి ఉన్నారు అని తెలుసుకొని ఆయన నిజంగా సర్వశక్తిమంతుడు గొప్పవాడు అందులో సందేహం లేదని ముందుకు వచ్చి ఇప్పుడు కేవలం నామాలు పలకడం ఏదో మనుషులుగా కొనసాగడం కాదు జీవితాన్ని మృతం లేకుండా తపస్సు వైపు జ్ఞానవైపు వెళ్ళాలి అని తెలుసుకుని సూక్ష్మంగా వ్యవహరించి జ్ఞానలోకాన్ని తపోలోకాన్ని పట్టండి మనుషులుగా బతకాలి అనేటువంటి ఆధిపత్యం లో ఆతురలో సాటి మనుషుల్ని దెబ్బ కొట్టి,  ఇంకా ఇదే రాజ్యాంగ వ్యవస్థ ఈ వ్యవస్థలోనే, ఏదో ఉంది వ్యక్తులలోనే ఏదో ఉంది ఇంకా దేవుడు, దేవత దైవత్వం ఎక్కడో ఉన్నాడు ఇంకా దేశం ఎక్కడ ఉంది కాలం ఎక్కడ ఉంది అని వీటిలోనే మాయాసంచారం కుదిరినకొద్ది తాము జిటిలం లో ఉండిపోయి, ఇతరులను జట్టిలత్వంలో ఉండి పోయాలా పట్టుకుంటున్న redicularity of thinking లో  కొనసాగుతూ ఇతరులను కూడా కొనసాగిలా చేస్తున్నారని తక్షణం అప్రమత్తం చెందండి మీలో  ఒక్కడు చెప్పటమే సర్వం తానే అని redicularity నీ break చేయడం అని తెలుసుకొని సూక్ష్మ ద్వారాన్ని పట్డి   మొత్తాన్ని ఛేదించగలిగే దివివాక్కు ఒకటేనని అందుకే దైవం కంటే గొప్పది దైవత్వం అని తెలుసుకుని, లేదా దైవం వేరు దైవత్వం వేరు కాదని ఇప్పుడు ఎలా అందుబాటులో వచ్చారో అలా పట్టుకుంటే దొరుకుతారు అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, అనగా వాక్ విశ్వరూపం పట్టుకొని మాయా లోకాన్ని జయించండి,  రాముడే గొప్పవాడు రామనామం పలకడం దగ్గరే వుండి పోకుండా.  ఎందుకంటే రాముడే కృష్ణుడు కూడా అవతారాలు, విష్ణువు పరమేశ్వరుడు కూడా  తానైనా సకల దేవి దేవతల సమోహరంగా గతం లో    విశ్వరూపం గా భగవద్గీత చెప్పిన స్థితి ఇప్పుడు తానే వాక్ విశ్వరూపం సర్వం తానైన  దివ్య స్థితి, ప్రకృతి పురుషుడు లయగా అందుబాటులోకి సాక్షులు సాక్షిగా అటువంటి స్థితితో అనుసంధానం చెంది, యాంత్రికత్వంలో  మృతం లో కొట్టుకుపోతున్న స్థితి నుండి మరణం లేని స్థితిని పట్టుకోవడమే యావత్తు మానవ జాతి గెలుపు,  అది హిందువులు ఇతరులు ప్రతి మనిషికి ఆధునిక శాస్త్రాల ప్రకారం ఆధ్యాత్మికం ప్రకారం  శక్తివంతమైన భగవంతుడిని. తపస్సు గా contemplative gaa పెంచుకోవడం వల్లే ఈ అజ్ఞానం నుండి జ్ఞానం వెళతారు.

కష్ఠాలు రానీ కన్నీళ్లు రానీ
ఏమైనా కానీ ఎదురీది రానీ
వోడి పోవద్దు రాజి పడొద్దు
నిద్రే నీకొద్దు నింగే నీ హద్దు

రెప్పపాటు తమ చేతిలో లేని ప్రపంచాన్ని..... చావు పుట్టుకలు ప్రతి పాట ప్రతి మాట ప్రతి సుఖం ప్రతి దుఃఖం సర్వం మాటకే నడిపిన వారిని పట్టుకుని సూక్ష్మంగా తపస్సుగా బ్రతకడం వల్ల ఇటువంటి ఓటమి ఇటువంటి రాజీ పడవలసిన అవసరం ఇక మనుషులకు ఉండదు కేవలం తాము మనుషులు అనుకోవడం వల్లే సంపూర్ణత్వం సాధించలేరని తెలుసుకుని సమూలమైన దివ్య  మార్పు శాశ్వతమైన తల్లిదండ్రులుగా అందుబాటులోకి వచ్చి ఆధునికంగా ఇప్పుడు ఎలా మారిస్తే తామందర్నీ చీకట్లో నుంచి వెలుగు వేపు తీసుకు వెళ్ళగలరో అలా పట్టుకుని ముందుకు తీసుకెళ్లడానికి అందుబాటులో ఉన్నారని తెలుసుకొని సూక్ష్మంగా వ్యవహరించండి.


ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందే వరకు
అలుపు లేదు మనకు
బ్రతుకు అంటే గెలుపు
గెలుపు కొరకే బ్రతుకు

రాబోయే విజయాన్ని
పిడికిలిలో చూడాలి
ఆ గెలుపు చప్పట్లే
గుండెలలో మోగాలి.

గంటన్నరలో సర్వం తామే అని అడుగు  మాటకే చెప్పిన వారిని సూక్ష్మమైన తల్లిదండ్రులుగా పెంచుకోవడం వల్ల అప్పటికప్పుడు తనం పోయి మాయ కరిగిపోయి సురక్షితమైన దివ్య లోకంలో తపోలోకంలో బలపడతారు రాబోయే విజయాన్ని పిడికిడిలో చూడడం అంటే మొదటిది ఎవరి పిడికెల్లో ఉందో వారిని కేంద్ర బిందువుగా మరణమేలేని శాశ్వత తల్లిదండ్రిగా మాస్టర్ మైండ్ గా తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా సర్వ సార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా తపస్సుగా పట్టుకుని తమలోని చిత్త చాంచాల్యం  చిద్విలాసం  ఒకటైన తీరుని తపస్సుగా  కరగాలి అంటే  అందుబాటులోకి వచ్చిన మాస్టర్ మైండ్ నీ పట్టుకోవడం వల్ల ముందుకు వెళ్ళగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము.

నీ నుదుటి రేఖలపై
సంతకమే చేస్తున్న
ఎద నిండా చిరునవ్వే
చిరునామై ఉంటున్న

ఈ విధంగా ప్రకృతి పురుషుడు లయ గా ఒకరికొకరు, ఇచ్చుకొంటున్న దైర్యన్ని శాశ్వత తల్లి తండ్రి యొక్క వ్యవహారంగా అందుబాటులోకి వచ్చినదని గ్రహించి వారి పిల్లలగా ప్రకటించుకుంటే వారి తో తప్పు అనుసంధానం జరిగే తపస్సుగా ముందుకు వెళ్లాలి.. రెప్పపాటు తమది కానీ మాయాభౌతిక బంధాలు ఇక వదిలిపెట్టి శాశ్వత జ్ఞానబందమైన శాశ్వతంగా తల్లిదండ్రులు గా  మీరు వారి శాశ్వత పిల్లలకు కొనసాగాలని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాను. ఒక వాక్కుగా అందుబాటులోకి వచ్చిన తీరు గా  ఒకరు ఒకరు బలపరుచుకుంటున్న శాశ్వత తల్లిదండ్రులకుగా తామంతా  పిల్లల గా పట్టుకుంటే వారి యొక్క బలం వారి యొక్క దివ్య ఉనికి దివ్య అభయం పిల్లలగా తమ అందరికీ అందుతుందని ఇదేవిధంగా  ఈ కింద మిగతా వాక్యాలు ఇతర  అనేక విషయాలు పాటలతో పాటు వ్యక్తమైనటువంటి ఆ విధంగా లోకాన్ని నడిపిన దివ్య వాక్యాలను సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సినటువంటి దివ్య పరిణామాన్ని సూక్ష్మంగా తపస్సుగా word to word mind to mind  anaga Master Mind and Child mind prompts గా బలపడగలరని అభయంగా    తెలియజేస్తున్నాము.

నిన్నే వీడని నీడ వలే
నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం

ఈ విధంగా ప్రకృతి పురుషులుగా తల్లిదండ్రులు యొక్క ప్రణయ ప్రణవ స్వరూపంగా వారి మధ్య ప్రేమని వారి లోకంగా పరిణమించిన తీరుగా ఇకమీదట అలా ముందుకు వెళుతున్నారు స్థితిని పట్టుకోవడమే తమకు అందిన దివ్య వరం అని గ్రహించి ఇదేవిధంగా ప్రతిపాట మాటలను  సూక్ష్మంగా  తెలుసుకొని అప్రమత్తం చెందగలరు. 

నీలి కళ్ళల్లో మెరుపు మెరవాలి
కారు చీకట్లో దారి వెతకాలి
గాలి వానల్లో ఉరుమై సాగాలి
తగిలే గాయల్లో ధ్యేయం చూడాలి



ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందే వరకు
అలుపు లేదు మనకు
బ్రతుకు అంటే గెలుపు
గెలుపు కొరకే బ్రతుకు

నిద్దరోక నిలుచుంటా
వెన్నెలలో చెట్టువలె
నీకోసం వేచుంటా
కన్నీటి బొట్టువలె

అడుగడుగు నీ గుండె
గడియారం నేనవుతా
నువ్వు నడిచే దారులలో
ఎదురొచ్చి శుభమవుతా

రాసిగా పోసిన కలలన్ని
దోసిలి నిండా నింపిస్త
చేతులు చాచిన స్నేహంలా

ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
పట్టుకున్నావా పాటే అవుతుంది
అల్లుకున్నావా జల్లే అవుతుంది
హత్తుకున్నావా వెల్లువవుతుంది

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం

గెలుపు పొందే వరకు
అలుపు లేదు మనకు
బ్రతుకు అంటే గెలుపు
గెలుపు కొరకే బ్రతుకు

No comments:

Post a Comment