లంబోదర శివసుతాయ నీదే దయ....
ఘనగనగనన గణన గణన....
గణ గణన గణన గణన గణన....
నందేమో నాన్నకి సింహం మీ అమ్మకు వాహనం అవ్వలేదా.... ఉండలేదా..... ఎలుకేమో తమరికి నెమలి ఏమో తంబికి........ రధమల్లే మారలేదా........ పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్న...... కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్న........ ఎందుకు మాకి హింసవాదం..... ఎదిగేటందుకు అది ఆటంకం....... నేర్పరమాకు సోదర భావం...... మార్పు మాలో కలిగేలా ఇవ్వు భరోసా....
గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి జై జై గణేశా జై కొడతా గణేశా..... జయము లివ్వు బొజ్జ గణేశా.... హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశ...... చందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్క వయ్యా..... లంచాలను మరిగిన నాయకులు నేరుగా.... దంతంతో దంచవయ్యా...... ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ.... మా సరుకుల ధరలన్నీ దించాలి దించాలయ్య.... మాలో చెడుని ముంచాలయ్య లోలో అహాన్ని అణచాలయ్యా...... నీలో తెలివే పంచాలయ్యా... ఇంతకుమించి కోరేదుకు లేదు దురాశ.... గణేశా గంగం గణపతి గణేశా గంగం గణపతి..
గం గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి...
జై జై గణేశా జై కొడతా గణేశా జయము నీవు బొజ్జ గణేశా.... హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశ.... అభయ ఇవ్వు బుజ్జి గణేశా...... లోకం నలుమూలలా లేదయ్యా కులాసా.... దేశం పలువైపులా ఏదో రభస..... మోసం జన సంఖ్యల ఉందయ్యా హమీషా...... పాపం హిమగిరిలుగా పెరిగిన తెలుసా..... చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి...... విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా..... గణేషా గమ్ గణపతి గణేశా గమ్....
No comments:
Post a Comment