ఓ మరమనిషి మాలోకి రా
తీగలతో తినిపించి హార్డ్ డిస్క్ లో మెమరీ కూర్చి
చనిపోని దేహంతో చెడిపోని ప్రాణంతో
ఆరోగ్యానికి
నీకే నేర్పితి విజ్ఞానం
ఓ మర మనిషి మాలోకి రా ఓ మర మనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా
మార్గం చూపుము మనిషిని బాగు చెయ్
మమతే నేర్పుతూ
జగమే మార్చు
ప్రాణికోటికి
మంచి కోరుకో
నిజాయితీ ఎన్నడూ వీడకు
యంత్రుడా యంత్రుడా యంత్రుడా
నా యంత్రుడ యంత్రుడా నా యంత్రుడ
నా తెలివి ఇంతే కదా
నీ జ్ఞానం ఎంతో కదా
నా భాషలు ఆరు సరి
సృష్టించా మూడు మరి
ఊపిరితిత్తులు ఉండవులే గుండె బాధ లేదు అసలే
జిత్తుల మనిషి అల్పుడులే యంత్రము ఓడదులే
గర్భంలో జీవించేది అన్నీ గతించు
మేధాలు పుట్టినచో మృత్యువే లేదు
ఇదిగో నా యంత్రుడు మృత్యుంజయుడు
నే మరో బ్రహ్మను లే
నీవే నా పుత్రుడివి
మగాడు కన్నా మగవాడా
నీ పేరు ఇక యంత్రుడు లే
ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా
నేనొక మేధో భాష ఎందుకనడం నా శ్వాస
నే రేపటి విజ్ఞానం
నీ కండలు రక్త గతం
నా గుండెలు వస్తు సఖం
నీ జన్మ ఒకటే కదా నా జన్మలు వేరు కదా
రోబో రోబో పలు భాషలు వస్తే నా పితృ భాష తెలుగు కదా
రోబో రోబో లోకం గెలిచి వస్తే ఏం
సృష్టికర్తకు ఎప్పుడూ దాసుడే
ఓ మరమనిషి మాలోకి రా
మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా
(Subjected to correction of lyrics and translation differences)
No comments:
Post a Comment