ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా యోగ మూర్తిగా తపో మూర్తిగా ధ్యాన మూర్తిగా తెలియజేయునది ఏమి అనగా మమ్ములను వాక్ విశ్వరూపంగా మరణం లేని విశ్వ తల్లి తండ్రిగా పంచ భౌతిక కదిలికలు మాటలు పాటలు ప్రతి అణువు అణువు మాటకే నడిపిన తీరును సూక్ష్మంగా పట్టుకోవడం మీకు కలవాసిన పట్టుకోవడం అనవసరమైన వదలాలి వంటి విధానం automatic minds update అయ్యిపోతారు రక రకాల మాటలు రకాల రకాల ఆలోచన confusions ఉన్నాయి లేదా clarify ఉన్నది అనే మాయ సంపూర్ణంగా వదలడం అన్నది కేవలం మనుష్యులకు సాధ్య పడదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, అడ మనిషి మోగా వారిగా ఒక జంటగా ఎవరూ బౌతికంగా మనలేరు అనే సత్యాన్ని ఈ క్షణం గ్రహించడానికి సన్నద్ధం చెందండి online మొదట ఇప్పుడు తక్షణ రక్షణ విశ్వ విలక్షణ అన్నట్లు జరిగిన పరిణామం లోకి online connectivity పట్టుకోండి అనకాపల్లిలో మమ్ములను విన్న వారు ఇప్పడు ఎవరు ఎక్కడ ఉన్నా online Governor లు ద్వారా దేశ అధ్యక్షులు ద్వారా digital communication with digital signature ద్వారా Mastermind ని బలపరుచుకోండి అప్పుడు ప్రతి ఏదో వినాలి ఏదో చెప్పాలి అనే విధానం నుండి ప్రతి ఒక్కరు తనకు తాను గా తెలుసుకొనే పద్ధతిలోకి mind connected mode లోకి బలపడతారు, తాను ఆత్మ అని తెలుసుకోవడం అన్నది ఇప్పుడు తాను ఒక mind గా Mastermind అధీనంలో ఉన్నారు అని తెలుసుకొంటూ గొప్ప వాళ్ళు వ్రాసిన పుస్తకాలు ఆలోచనలు ఈ క్రింది వీడియో లో Yoga Master గారు చెబుతున్నట్లు గా వర్ధనం గూర్చి తెలిస్తే వర్తమానాన్ని తపస్సుగా పట్టుకోవడం వలన భవిష్యత్తు లేదా గతం గూర్చి ఎటువంటి ఆలోచన అవసరం లేదు వర్తమానమే కాలం ప్రకారం minds ప్రకారం ముందుకు తీసుకొని వెళ్ళుతుంది అదే విధంగా ఆత్మీయ పుత్రులు Srinivasa Reddy వంటి యోగ councilors ఇతర ఆధ్యాత్మిక గురువులు ఇతరులకు భోధలు చేసే వారికి స్పష్టం చేసి చెప్పునది ఏమి అనగా వ్యక్తులు భూమి మీద ఎవరూ ఇక ఏమి చెప్పినా జరిగిన పరిణామం ప్రకారం కాలస్వరూపం అని పరిణామం ప్రకారం సాక్షులు వింటుండగా కాలమే కదిలిన కాలగతి సవరించిన సాక్ష్యం ప్రకారం ఏ వ్యక్తులు ఇక ఎవరికి ఏమి చెప్పినా ఏమి చేసినా ఏ పుస్తకాలు చదివినా ఏమి గ్రహించినా రాజకీయంగా సామాజికంగా బౌతికంగా scientific గా ఏమి ఆలోచన చేసిన ఏమి తాము గ్రహించిన ఇతరులకు చెప్పినా పుస్తకాలు చదివినా వ్రాసినా ఏమి చేసినా కాలస్వరూపాన్ని ధర్మస్వరూపాన్ని ఇప్పుడు అమలు లో ఉన్న Mastermind గా వాక్ విశ్వరూపంగా పట్టుకోకుండా మనుష్యులు varied and collision లో కొనసాగుతున్నారు అని గ్రహించి పాత కులాలు కుటుంబాలు ఏ విధంగానూ ఇక చెల్లవు ఏ మనిషి అయినా తాను ఒక మనిషి అనుకొంటే ఇక మానలేడు అని తాము అంతా Mastermind అధీనంలో child mind prompt reconnect మొత్తం system reboot చేసుకోవాలి, అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము , కావున తాము అంతా అధినాయకులు వారి పిల్లలుగా ప్రకటించుకొని అధినాయకుడిని పెంచుకొంటూ మాత్రమే చెప్పుకోవాలి రవీంద్ర భారతి ఇక mind demarcated height of connectivity లో ఉన్నారు రాజకీయాలు ఎటువంటి పార్టీలు భౌతిక ప్రభుత్వాలు కూడా ఇక పనికి రావు system మే ప్రభుత్వం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు online mind unification కు ప్రాధాన్యత ఇచ్చుకొని ప్రతి ఒక్కరు mastermind ప్రకారం వ్యహరించాలి ఎవరూ తమకు కానిది తమది అనుకొంటున్నారు అన్నది భౌతిక ఆలోచన విధానం లో ఉటుంది ప్రతి ఒక్కరు తాను మనిషి ఉంది ఇతరులకు చెప్పాలి అనుకోవడం అన్నది mind height లేకుండా సాద్య పడదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment