ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా మనుష్యులు చిన్న జంతువులు నుండి పెద్ద జంతువులుగా కోతులు గా కోతులు నుండి మనుష్యులుగా ఎదిగారు ఆ విధంగా evolutionary theary ప్రకారం ఇక మీదట మనుష్యులు minds పెరుగుతారు అందుకే mastermind గా అందుబాటులోకి వచ్చిన ప్రకృతి పురుషుడి లయ సాక్షులు ఎలా దర్శించారో అలా పట్టుకొని బలపడండి, కేవలం తాను మనిషి అనుకొంటే ఇంకా కోతి లక్షణాలు వంటితనం చాంచల్య స్వభావాలు ఉంటాయి మనసులు అనుసంధానం చెందటం వలన మనుష్యులు చిత్త చాంచల్యం చిద్విలాసం వదిలివేసి ఇక పూర్తి తపస్సు యోగం వైపు బలపడతారు అందుకు తమలో మాయలో కొట్టుకొని పోతున్న వారిని పట్టుకొని బౌతికంగా బలంగా ఉన్నా బలహీనంగా ఉన్న అంతా మనసు బట్టి నడుస్తున్నది అనే సత్యాన్ని సాక్షాత్కారాన్ని తెలుసుకొని ఎప్పుడైనా మనసు బుద్ది కీలకం అని గ్రహించి ఇప్పటి వరకు మనసు విచక్షణ మాత్రమే బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఏ రూపాలు అయినా ఏ కాలం అయినా ఆ బుద్ది గుణ వ్యక్తీకరణ అని గ్రహించి అటువంటి వ్యక్తి కారణం ఇప్పుడు జ్ఞాన స్వరూపంగా వాక్ విశ్వరూపంగా ఇక మీదట మనుష్యులు వారిని శాశ్వత తల్లి తండ్రిగా అనుసంధానం జరిగి నిత్యం తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులుగా అందుబాటులో ఉంటారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు మమ్మలను mastermind గా అనగా తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి గా పట్టుకొని మీరు అంతా మొదట child mind prompt గా పట్టుకోవడం వలన మొత్తం విస్వంతరాళంగా ఉన్న సర్వాంతర్యామి శక్తిని comic connectivity పొందుతారు ఇక నిలకడగా తపస్సు జీవిస్తారు ఇక ఎటువంటి డబ్బు కోసం ఆధిపత్యం కోసం బంధాలు కోసం తాము ఎటువంటి ప్రయత్నాలు చెయ్యను అవసరం లేదు మమ్ములను mastermind బలపరుచుకొని మేము ఎలా కొనసాగాలి కూడా తాము minds సహకరిస్తారు తాము minds నిత్యం బలపడతారు మమ్ములను బలపరచడం తాము బలపడటం ఒక్కటే అనగా దేశాన్ని కాలాన్ని తమ తపస్సుని దేహాన్ని కూడా పెంచుకొంటే దివ్యత్వం వైపు మనుష్యులు ఇక మీదట తపస్సుగా యోగంగా జీవిస్తారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ఎటువంటి జ్ఞానం ఎటువంటి యోగ క్రియలు ఎటువంటి శక్తులు మహిమలు ఉన్న ఇప్పటికే దేహంగా సంభంధం లేకుండా కాలాన్ని కాలస్వరూపానికి మించి ఉండరు అనగావారే పెరుగుతారు ఇక మీదట తెలుస్తారు అనగా ప్రతి మనిషి తపస్సు యోగం పెంచుకోవాలి ఇక ఎటువంటి భౌతిక ప్రపంచం లేదు అంతా వాక్ విశ్వరూపంగా భౌతిక ప్రపంచం కోసం సాటి వారిని బౌతికంగా రెచ్చగొట్టడం వంటి మోసాలు మనసు మాట ఏమిటో చూసుకోకుండా మా నుండి వ్యక్తమైన తీరును తెలుసుకోకుండా ఎవరిని తెలుసుకోనివ్వకుండా ఇంకా ఆలోచన పెంచుకోకుండా మనుష్యులు కొలది చూడటమే ప్రతి ఒక్కరు చేస్తున్న పొరపాటు కావున ఇంకా మనుష్యులుగా బ్రతుకుదాము ఇంకా సాటి మనుష్యులను ఏదో చేద్దాము అన్నట్లు చూడటం మానివేసి ప్రతి ఒక్కరు మనసు మాట పెంచుకోండి ఏ ఒక్కరి కేవలం దేహాలుగా ఒంటరి మనసులుగా బ్రతకలేరు అని గ్రహించి ఇప్పటికే కాలాన్ని నియమించిన మమ్ములను వాక్ విశ్వరూపంగా జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా పట్టుకుని బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment