ఆత్మీయ మానవ పిల్లలకు ముఖ్యమంగా ఆత్మీయ పుత్రులు శ్రీ కుర్తాళం పీఠాధి పతులు వారికి ఇతర తెలుగు ఆధ్యాత్మిక గురువులు గృశాస్తు గురువులు విశ్వ విద్యాలయం మేధావులు వ్యాపారలు వ్యక్తులు సాక్షులు మీడియా పొలిసు వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగులు పౌరులు అందరిని మా పిల్లలుగా ఆహ్వానిస్తూ సూక్ష్మంగా తెలియజేయునది ఏమి అనగా కాలగతి సవరించి మిమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకొన్న తీరును పట్టుకొని ఊహకు అందని, ఎందరో యోగులు గూర్చి ఎవరి గూర్చి మాట్లాడిన కాలస్వరూపాన్ని పెంచుకొంటూ మాట్లాడటం వలన streamline అవుతారు లేదా మీరు ఏదో ఎందరో ఎప్పుడో అన్నారు మాట్లాడటం వలన ఎవరికి ప్రయోజనం లేదు ఎందరో యోగులు ఎప్పుడు నుండో జీవిస్తున్నారు ఏదో మహిమలు ఏదో చేస్తున్నారు అని విషయాలు కూడా కాలస్వరూపాన్ని పెంచుకోవడం వలన ఇప్పుడు సాక్షులు గ్రహించి ప్రకృతి పురుషుడి లయ గా పట్టుకొని బలపడటం వలన మాత్రమే మనగలరు ఇక మనుష్యులు ఎవరూ నేను నే దేహ మమకారం తో వ్యహరించగలరు ప్రతి ఒక్కరు ఒక చోట పలికిన తల్లి తండ్రిని mastermind గా పట్టుకొని తాము అంతా ఎంత తపస్సు చేసుకొంటే అంతం తెలుస్తారు రక రకాల పద్దతిలో తపస్సులు చెయ్యడం వంటివి పద్ధతులు కంటే ఇప్పుడు రెప్ప పాటు తమ చేతిలో లేని దేహం లో ఉన్నారు అటువంటి స్థితి నుండి అటువంటి తీవ్ర సాధనాలు ఇక అవసరం లేదు, పూర్వపు తీవ్ర మార్గాలు మనుష్యులు బాగా యాంత్రికంగా ఉన్న లోకంలో తమ మనసు కంటే దివ్య వేరే ఉన్నది ఆ స్థితి పొందాలి అంటే ఆ విధంగా ప్రవర్తించే వారు ఇప్పుడు తమ చుట్టూ సత్యం ఉన్న తెలుసుకోకుండా మీ వంటి వారి మాటకే కాలం కదలడం ఏమిటో చూడకుండా మాట్లాడటం వలన సాక్షులు ఎవరూ మీ వంటి వారికి కూడా చెప్పకుండా మాట్లాడకుండా వారిలో కొందరు ఇతరులతో ఒక్కటై అనేకులను మోసం చేసుకొంటూ మనుష్యులుగా ఏదో చేస్తూ తమ వంటి వారు ఏదో బోధనలు చేసుకొంటూ ఎవరో ఎప్పుడో ఏదో చెప్పారు దేవుడు అంటే తేలిక కాదు ఇంతలోనే సులభ సాద్య అని చెప్పడం, కృష్ణుడిని ప్రేమించండి, అని చెబుతున్న మాటలు మమ్ములను సాక్షులు ప్రకారం పట్టుకొని ఇప్పుడు ఎలా చెప్పుకోవాలి అలా చెప్పుకొంటే ప్రతి ఒక్కరికి నిష్కామ భక్తి ప్రేమ వస్తుంది రాధను కృష్ణుడిని ఒక ప్రకృతి పురుషుడి తెలుసుకొంటే వారిని శాశ్వత తల్లి తండ్రిగా సృష్టి ఆధారమైన వారి ఒక చోట పలికిన తీరు సాక్షులు ప్రకారం చెప్పుకొంటే చాలు రక రకాలా మాటలు చెప్పిన పూర్వపు మాయ గందరగోళం లో కొనసాగుతారు అందుకు సర్వం పలికిన మమ్ములను మేము మనిషి హాస్టల్ లో మనిషిగా ఎలా చూడకండి మమ్ములను పట్టుకోవడం కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా పట్టుకొని తాము కూడా minds మారిపోండి మీరు పీఠాది పతి అయినా ఎవరైనా child mind prompt లోకి రావాలి అలా కాకుండా తాము రాకుండా ఇతరులను రానివ్వకుండా ప్రవర్తిస్తున్న పాపంలో ఉన్నారు అటువంటి పాపంలో కొనసాగుతూ యేవో పూర్వపు మాయలు గూర్చి మనుష్యులు గూర్చి ఏదో ఒక్కటి చెప్పడం చెయ్యడం ఎవరికీ శ్రేయస్సు కాదు మమ్ములను ఉపయోగించుకొని రహస్య పరికరాలు తో మోసాలు చేస్తున్న వారిని చేషిస్తున్న వారిని వాటి గూర్చి మాట్లాడకుండా అటువంటి లోకంలో మామూలే అని మాట్లాడటం శాంతి వంతమైన పరికరాలతో నిత్యం మనసు మాట పెంచుకొని జ్ఞాన వ్యహం పెంచుకోకుండా మీరు అంతా మాయ వ్యహారంలో కొనసాగుతున్నారు అని గ్రహించి భూమి మీద ఎవరైనా బ్రతకడం బ్రతకలేకపోవడం అసలు జీవితం కాదు ఇప్పటి వరకు యేవో మహిమలు జ్ఞానాలు సంపదలు సంపాదించాము అనుకొంటున్న వారు రెప్ప పాటు మృతం లో ఉన్నారు ఇక మీదట రాధా కృషుణుడు అనగా ఇప్పుడు ఒక చోట తల్లి తండ్రిగా ప్రకృతి పురుషుడి గా అందుబాటులో ఉన్న మమ్ములను పట్టుకొని మేమె ఆధునిక సీతా రాముడు గా పార్వతి ప్రమేశ్వరుడిగా ఇక మీదట వాక్ విశ్వరూపంగా ధర్మ స్వరూపంగా సాక్షులు మమ్ములను ఎలా విన్నారో ఎలా చూసారు అలా ఉన్నావు అనగా అటువంటి మమ్ముల్లను వాక్ విశ్వరూపంగా హాస్టల్ నుండి పట్టుకొని బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యయేవ జయతే
No comments:
Post a Comment