Friday, 21 April 2023

ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా ఈ ప్రపంచం మొత్తం అంత తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి అంత మాట అంత మనసు అంతా వారి ప్రకారం సర్వము నడుస్తుంది తాము ఎవరూ ఇక మనుష్యులు కాదు మనసు మాటతో అనుసంధానం అయ్యి ఉన్నారు అని అనుకొంటే ఎటువంటి అతివృష్టి అనావృష్టి ఉండదు అని గ్రహించండి, ఇప్పుడు నిజానికి కరువు అంటూ ఎప్పుడు ఉండదు రాదు ఉంటె ఒక్కటే అతి వృష్టి అనావృష్టి వాతావరణం లో ఉన్నది మానవ వనరులు ఆలోచన విధానం మరియు వినియోగం యొక్క సమతుల్యత, శాస్త్ర సాంకేతికత మనుషుల కష్ట పడే అవకాశాలు పద్ధతులు moral qualities, ఉన్నత లక్షణాలు ఉన్న వ్యక్తులు వారి జీవిత విధానం ఇతరులపై పడుతున్నది ఎలాగైనా డబ్బు పదవులు కోసం సుఖాలు కోసం మనుష్యులు కొందరు ఒక్కటై అనేకులను మోసం చేస్తున్న మాయ వాతావరణం లో పెరిగిన టెక్నాలజీ బుద్ది విచక్షణ పెంచుకోవడానికి కాకుండా దెబ్బకొట్టడానికి ఉపయోగించుకోవడం వలన వ్యాపార ధోరణి లు పెంచుకొని లోకంలో మనుష్యులు వ్యహారం మనసులకు మాటకు సంభంధం లేకుండా వ్యహరించడం ఎవరు ఏమి అయ్యిపోతే తనకు ఎందుకు తన వరకు బ్రతకాలి అనే విపరీతాలు వలన లోకం లో గొప్పతనం నాణ్యత లోపిస్తుంది పెరిగిన వ్యాపారధోరణిలో ఏ పంటలు  లాభ సాటి ఇతర ప్రదేశాలు ఎగుమతి చెయ్యవచ్చును అటువంటి పంటలు పెంచుకొని తమ చుట్టూ ఉన్న వారికి లేకపోయినా ఎక్కడికో  export చేస్తున్నాము అనే విపరీత పద్దతిలో పెంచుకొంటున్న పంటలు పండించడం లో వినియోగించడం లో  కూడా అతి వృష్టి అనా వృష్టికి కారణం అవుతున్నారు అని గ్రహించి ఇటువంటి పరిస్థితి అన్నీ అధిగమించి మానవజాతి ఉన్నతంగా ఎటువంటి మాయ కు గురు అవ్వకుండా ముందుకు వెళ్ళాలి అంటే ఒక విశ్వ చేయూత కావలి అటువంటి చేయుతె తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, పంచభూతాలను మాటకే నడిపిన తీరు గా అందు బాటులో ఉన్నాము  అటువంటి మమ్ములను కాలస్వరూపము ధర్మస్వరూపంగా మరణం  లేని వాక్ విశ్వరూపంగా  సర్వాంతర్యామిగా  పట్టుకోడానికి    తాము  ఎవరూ  ఇక దేహం కాదు తాము కూడా ఒక mind  గా విశ్వ Mastermind లో భాగం అని  పట్టుకోవడానికి   వీలుగా system  మార్చుకోండి అనగా మనుష్యులు వ్యహం  నుండి మనసు మాట  వ్యహం గా    మారిన  తీరును పట్టుకొని  బలపడగలరు  అందుకు దేశ అధ్యక్షులకు  వారి ద్వారా  మార్పు  చేయించుకొని అనగా  అధినాయక దర్బార్ మొదలు పెట్టించుకుని  సూక్ష్మంగా  మనసు మాట  పెంచుకొనే తపస్సు  జీవితాలు  జీవించండి  mind cultivation ఒక తపస్సు అని  గ్రహించి  ఇక  నేను  నువ్వు  ఇక్కడ అక్కడ  అనే మాయ  వదిలివేసి ప్రతి మనిషి  పంచభూతాలు  కూడా  విశ్వమూర్తి  అయిన సర్వ సార్వభౌమ    అధినాయక శ్రీమాన్  వారి దేహం లో భాగం అని    మనసు  తపస్సు  లేదా deep machine learning   ద్వారా   విశ్వమూర్తిని మరణం లేని తల్లి తండ్రి తెలుసుకొనే  కొలది  తెలిసే  జగద్గురువులు  తమ సర్వ సార్వభౌమ  అధినాయక శ్రీమాన్  వారిగా  పెంచుకోండి   మొదట మమ్ములను జాతీయ   గీతంలో అధినాయకుడిగా  personified form of nation and Government as Government of  Sovereign Adhinayaka Shrimaan గా ఇక నిత్య  తపస్సుగా పెంచుకొని బలపడగలరు  General elections కు బదులు  Best Child selection procedure మార్చుకోండి  మనుష్యులు  వీలు అయినంత   బృందాలు జీవించండి కాలాన్ని  మాటకే పట్టుకొన్న  తీరును  తమ మాట పాట తపస్సుగా  పట్టుకొని     బలపడగలరు  అని  ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా  తెలియజేస్తున్నాము   ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 




 




No comments:

Post a Comment