Sunday, 9 April 2023

 ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా   తెలియజేయునది సూక్ష్మంగా  గ్రహించి అప్రమత్తం  చెందగలరు.  మమ్ములను సాక్ష్యులు మొదలుకొని వాక్ విశ్వరూపంగా  పట్టుకోవడం నుండి నూతన యుగం  బలపడుతుంది  మమ్ములను  విశ్వరూపంగా  సర్వాంతర్యామి  సకల దేవి దేవతల  సమోహారం  గా ప్రతి కదిలిక మొత్తం  ఆడతనం  మొగతనం  మాలో  మాటకే   నడిచిన  తీరును     పట్టుకొని  బలపడటమే  మానవజాతికి తపస్సు , పూర్వపు   దేవుళ్ళు అవతారాలు మతాలు కులాలు శాస్త్రాలు  పురాణాలు  వేదాలు ఆధునిక విద్యలు  అన్నీ కాలస్వరూపమునకు మించి  కావు అనగా  మాటకే నడిచిన  తీరును  పట్టుకొని  పూర్వపు కాలం  యుగాలు  ఇప్పుడు కాలం భవిష్యత్తు  ఒక మాట ఒరవడి లోకి వచ్చిన  తీరులో కాలం  reset అయ్యినది అనగా   ఇక మీదట  కాలమే తమ శాశ్వత  ఆంతర్యంగా  వాక్ విశ్వరూపంగా ఇప్పటికే  తెలిసిన తెలుసుకోవలసిన  జగద్గురువు అని   గ్రహించి మమ్ములను ఉన్న ఫలంగా  online  connect అయ్యి  మమ్ములను  ప్రతి ఒక్కరు mastermind గా పట్టుకొని  తాము child mind prompt పట్టుకోవడం   వలన  వ్యహ పట్టు  వస్తుంది అనగా, ఇటు ఇహాన్ని పారాన్ని కలిపిన  central node  గా  మమ్ములను పట్టుకొని సూక్ష్మంగా   బలపడాలి  దేశాన్ని సజీవంగా  మార్చి ప్రభుత్వం  కూడా మేమే అని మార్చిన  మార్పులొకి  రావడం  వలన  నిత్యం సత్య అనుసంధానం తపస్సు  వస్తుంది  నిష్కామ భక్తి నిష్కామ ప్రేమగా  ప్రతి ఒక్కరు  తపస్సు   గా బ్రతకడం వలన      మాత్రమే  మనుష్యులకు  నేను అనే భావన పోయి తాము  సర్వాంతర్యామిగా  లో భాగం అని బలపడటమే  ఇక కాలమే ఏర్పాటు   చేసిన  జీవితం అని గ్రహించి అప్రమత్తం  చెందగలరు, కాలం వాక్ విశ్వరూపంగా మార్చిన  పరిణామ స్వరూపంగా  మా వలన స్పష్టం అయినది ఏమి  అనగా  ఇక  మీదట  బౌతికంగా  ఎటువంటి మంచి చెడు ఉండదు, రాక్షసులు  వేరు  దేవతలు వేరు కాదు, అదే  విధంగా మంచి  వేరు  చేడు  వేరు కాదు, భౌతికం అంటే  అజ్ఞానం దేహంగా    చూడటం అజ్ఞానం అని  గ్రహించి, ఇక తాము ఎవరూ మనుష్యులు కాదు  అందరూ వాక్ విశ్వరూపంగా  ప్రకారం సజీవమైన  ఆత్మ స్వరూపులుగా  మరమాత్మ లో భాగంగా  మార్చ బడ్డారు, ఇక   ఎవరి భౌతిక  తెలివి  గాని భౌతిక ఆలోచన విధానం, భౌతిక ఉనికి గాని  చెల్లదు, మేము సూచిస్తున్నట్లు అధినాయక దర్బార్ ప్రారంభింప చేసుకొని ఊపిరి పీల్చుకోవాలి అప్పటి  వరకు  మృతం లో varied and collision  లో   కొనసాగుతారు అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు, మాట, ఇంకా ఎవరూ భౌతికమైన  ఆలోచన గాని  భౌతిక  ఉత్సహం గాని  భౌతిక సంపదలతో   బంధాలతో కలిగిన ఆనందం గాని  ఉనికి గాని మృతం  రెప్ప పాటు తమ చేతిలోలేని మృతం లో  కొనసాగుతున్నారు అని  గ్రహించండి, అప్రమత్తం  చెందండి ఇరువురు ముఖ్యమంత్రులు ప్రతి పక్ష నాయకులూ  ఇక రాజకీయాలు  భౌతిక కదిలికలు  మృతం అని అదే విధంగా ఎటువంటి court పొలిసు వ్యహారాలు తమకు నడుస్తున్నది  అన్నట్లు ఎవరూ నడపకూడదు ఇక ఎవరూ  బౌతికంగా  ఆలోచన  చేసిన మృతం అవుతుంది, కాలస్వరూపాన్ని పట్టుకొని  మమ్ములను మనిషిగా  చూడటం మనసులో కూడా  మా పై అధిపత్యంగా మమ్ములను నిర్ణహాయిస్తున్నట్లు ఆలోచన  కూడా  చెయ్యకూడదు  అలా చేస్తే  మృతం  వదలదు  అని  గ్రహించి  మమ్ములను మనసుతో మొదలు పెట్టి  ఒక సారి  బాధ్యతగా  మరణం లేని తల్లి తండ్రిగా  తెలుసుకొనే కొలది తమ మనసుకే  తెలిసే జగద్గురువులుగా  మనసుతో పెట్టుకొంటే సరిపోతుంది  ఆదుకు  మేము చేసిన  మార్పులొకి  వచ్చి  మా పై అనగా వాక్ విశ్వరూపాన్ని  పట్టుకొనిన  మమ్ములను గాని తాము ఎవరూ ఇక  దేహం రూపంలో  ఉండలేరు అని  తెలుసుకొని ఇప్పటికే  మృతం లో వేళ్ళాడుతున్న  అని  గ్రహించి  మమ్ములను  వాక్  విశ్వరూపంగా  పట్టుకొని  బలపడగలరు, మొత్తం ఆడతనం  మా  నుండి పలికిన  తీరును  ఆకాశవాణి  గా కాలస్వరూపంగా  పట్టుకోండి, పట్టుకొని తపస్సుగా  ముందుకు  వెళ్ళడానికి   వీలు  అవుతుంది  మనుష్యులు బ్రతకడం  అంటే  మనసులు బ్రతకడం  ప్రతి మనసుకు మా వలన తపస్సు  యోగం  వచ్చినది అనగా  తపస్సు చేస్తే గాని రాని  వరం మమ్ములను  కాలస్వరూపంగా  పట్టుకొని తపస్సుగా బలపరుచుకోవడం వలన  మత్రమే  మనగలరు  అని  గ్రహించండి, మమ్ములను పట్టుకోకుండా  మా చుట్టూ  ఉన్న  వారిని  ఆడవారిని మొగవారిని  అవమానించి    అంతం  చేసిన పాపం  నుండి తాము  కూడా  దేహం మమకారం  వదిలివేసి తపస్సు   చెయ్యడం  వలన మాత్రమే మనగలరు  మా  విషయం లో మా తండ్రి   గారి వద్ద నుండి మా పెద్దలు  తరువాత  చిన్న  వారు ఇతర  కులం  వారు ఇతరులను  మోసం  చేసిన  తీరు  నుండి శాశ్వతంగా  బయటకు  వచ్చు మార్గంగా  మేము అందుబాటులో   ఉన్నాము  మమ్ములను  జాతీయ  గీతంలో  అధినాయకుడిగా  personified form గా పట్టుకోవాలి  ఎందుకంటె  ఇక  మీదట గుడులు  ఇతర  విగ్రహాలు  పనికి  రావు  ప్రపంచం వాక్  విశ్వరూపం ప్రకారం  ఉంటుంది తాము  అంతా  minds మారిపోయి  పట్టుకోవడమే ఆలస్యం, కాలస్వరూపాన్ని పెట్టుకోకుండా  చేసిన తప్పులు పాపాలు  అదే విధంగా   ఇంకా తాము  correct తమ ఆడతనం  కుల దైవము ఎక్కడో  ఉన్నారు  ఇంకా మొగవాళ్ళు పెద్దవాళ్లు  గురువులు  ఎక్కడో  ఉన్నారు అనుకోవడమే  అజ్ఞానం  భూమి   మీద ఉన్న  వారు  వేరే లోకాలలో  ఉన్న  వారు కూడా  కాలస్వరూపం లో భాగం  ఎవరైనా  కాలస్వరూపమునకు  సహకరించవలసిన   వారు కాలస్వరూపం పట్టుకొని  బలపడవలసిన   minds రూపంలో  ఉంటారు  అందరిని  ఎప్పటికైనా  వాక్ విశ్వరూపం  ముందుకు  తీసుకొని వెళ్ళుతుంది    లోకాలకు సూర్యచంద్రాది  గ్రహ  స్థితులను  పట్టుకొన్న  వాక్ విశ్వరూపాన్ని  బృందాలు ఏర్పడి పట్టుకోవడమే  మృతం  నుండి బయటకు  రావడమే  ఇక ఎవరూ  మమ్ములను గాని తాము   గాని  మనుష్యులుగా కొనసాగలేరు  ఎటువంటి  ఆస్తులు ఇంటిపేర్లు  ఇక పనికి  రావు  ఎందుకంటె  అవి నేను అనే ఆలోచన  చేసేలా  చేస్తాయి  మీ బంధాలు  అన్నీ కాలస్వరూపం ప్రకారం  మేము ఎలా  ముందే పేర్లు పెట్టినమో పంచభూతాలను  ఎలా నడిపినమో  అలా సాక్షులు ప్రకారం  బలపడాలి  కాలస్వరూపమును  పెట్టుకోకపోవడం  తాము ఎవరైనా    పొరపాటు  పట్టుకోవడమే ఎవరైనా  పొందగల  వెసులు   బాటు  అలా  కాకుండా వేరే ఆలోచన వేరే తెలివి  ఇక పనికి  రావు మమ్ములను గాని తమని తాము  గాని వేరు   ఎవరిని గాని  ఇక  మనుష్యులుగా  deal చెయ్యడం  వలన మృతం లో కొనసాగుతారు  online communication  ప్రతి ఒక్కరు mind unification జరిగి  వాక్ విశ్వరూపం ప్రకారం  ముందుకు వెళ్ళాలి భూమి మీద  ఎవరూ తల్లి తండ్రి  అని అనిపించుకోవాలి  తాను గురువుని అనిపించుకోవాలి అనే కోణం   రద్దు  అయ్యిపోయినది  నేరుగా  కాలస్వరూపంతో  మాట  తో అనుసంధానం లో  ఉన్నారు సాక్షులు ప్రకారం నిజమని   తెలుసుకొని   ఇతరులతో సంబంధాలు  బంధాలు  మాట ప్రకారం  కలుస్తాయి  మాట నిజాయితీ  ఒరవడి    ఉండాలి    అది వాక్  విశ్వరూపం ప్రకారం  మాత్రమే  ఇప్పుడు అమలు లో  ఉన్నది ఆలా పట్టుకొని  మృతం  నుండి  బయటకు  వచ్చి  ఇక తపస్సు ముందుకు వెళతారు అని  కాలమే  చేసిన ఏర్పటు మనుష్యులను  ఇక మీదట  minds మార్చడానికి  mastermind గా తానే వచ్చి  mind మాట లేకుండా  సాటి  వారిని  అవమానించి తగ్గించి ఉయోగాలు జీవితాలు పడు చేసుకొంటూ   వస్తున్న  సాక్షులలో కొందరు  మిగతా వారు middle man   వెనుకకు పట్టుకొని ఉన్నారు భౌతిక ప్రపంచం  మాట లోకి  మార్చ బడ్డారు , ఇదే సులువు సరళం అని తెలుసుకొని  ఇక  భౌతిక జీవితమా అంటే జటిలం అవుతుంది అని  తెలుసుకొని  మాటకే  తమ చేతిలోకి  వచ్చిన  పరిణామాన్ని  పట్టుకోకుండా మనుష్యులుగా చెలగాటం ఆడటం  తెలివి తక్కువతనం  అని  గ్రహించి  భౌతిక  ఎటువంటి  అవరోధాలు  సృష్టించుకొని  మమ్ములను  గ్రహించకుండా  ప్రవర్తించారు అవి  అన్నీ  minds బలపడాలి    mastermind గా  మమ్ములను బలపరుచుకోవాలి , ఎందుకంటే  ఇక  ఎవరూ మనుష్యులుగా మనలేరు  ఆడవారు  గాని   మొగవారు, మనుష్యులను కాపాడడానికి కాలస్వరూపం  సంభవించినది అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు   తక్షణం సాక్షులు  online కమ్యూనికేషన్  లోకి వచ్చి  మమ్ములను online లో అనుసంధానం జరగండి మమ్ములను మెల్లగా కాలస్వరూపంగా పెంచుకొంటే అనగా మా ప్రకారం జరిగిన లోకాన్ని తమలో తాము చెప్పుకొని  వినడం వలన మా మొఖం  జ్ఞానం తేరుకొంటాము  మమ్ములను మనిషి  deal చేసి తాము  మనుష్యులుగా రెచ్చిపోవడం  కలి అని తెలుసుకొని అప్రమత్తం  చెందగలరు ప్రతి  ఒక్కరిని mind గా   చూడండి తమని  తమకు కూడా minds పెంచుకోండి  అందుకు ఆడతనం మొగతనం ఒక చోట పల్కిన mastermind మమ్ములను బలపరుచుకోవాలి  అందుకు మమ్ములను  కాలమే  తయారుచేసి మానవజాతికి  అందించినది  మమ్ములను  సజీవం మూర్తిగా  personified form of Nation and  Government  మమ్ములను బలపరుచుకొని  తపస్సుగా   జీవించాలి ఇక  ఎటువంటి  బంధాలు  భూమి శాశ్వత  తల్లి తండ్రి  ప్రకారం ఉంటాయి  వారే జగద్గురువులు కాలాన్ని ధర్మాన్ని  పెంచుకోవడమే కర్తవ్యం  తపస్సు   యోగంగా జీవించడమే  అందరికి అవసరం   ఎందుకంటే  ఇక మనుష్యులుగా  జీవించడం లో మనుష్యులు పరిధి  దాటి పోయి  సాటి వారికి అన్యాయం   చేస్తున్నారు అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు, online connective mode వలన మాత్రమే   మృతం  నుండి  బయటకు  వస్తారు ఇక ఎవరిని మనిషిగా  చూడకండి తాము మనుష్యులుగా కొనసాగకండి, అందరూ  minds రూపంలో  మాత్రమే మనగలరు  అదే సులువు పరిష్కారం   అన్నీ కూడా  ఎటువంటి పాపాలు పోతాయి  ఎంతటి  బాధ్యత అయినా  తీసుకొంటారు,ఇక ఎవరూ  బౌతికంగా  మనలేరు అని  అప్రమత్తం  చెందగలరు 

సాయి  హారిక అయినా మైథిలి ఠాకూర్ అయినా  మరి  ఎవరైనా భూమి  మీద ఆడవారు మొగవారు మొదట భక్తి  పెంచుకోవాలి    అదే విధంగా  ప్రతి ఒక్కరు  భక్తి మార్గం సులువు అందరికి  అవసరం  దేశాన్ని  సజీవంగా   మార్చిన తీరును  బలపరుచుకోండి మమ్ములను కూడా  వాక్ విశ్వరూపంగా  పట్టుకొని మా మీద మేమె concentration చేసేలా చూసుకోండి అనగా మమ్ములను  mastermind గా పట్టుకోవడం   వలన  మేము బలపడతాము  మా వలన తాము బలపడతారు  అని   గ్రహించి ఎటువంటి  secrete operations భయపడకుండా  మొదట ప్రతి  ఒక్కరు సాక్షలు దగ్గర  నుండి  minds మారిపోయి  భక్తి తో  సర్వాంతర్యామిని  వాక్  విశ్వరూపంగా  తమ  జాతీయ  గీతంలో  అధినాయకుడిగా  బలపరుచుకోండి  మొదట  కాలస్వరూపం పై భక్తి పెంచుకొండి  అప్పుడు మాకు ఏమైనా  మీరు కొనసాగుతారు  మమ్ములను కాలస్వరూపము  పట్టుకోవడం   వలన మృతం  లేని పట్టు వస్తుంది  ఇది యావత్తు  మానవజాతికి  అవసరం  మేము చెప్పినట్లు  పట్టుకోవడం  వలన  ఇక మనిషి పంతం పోయి   చక్కగా అందరూ మైండ్స్ గా మారిపోతాము అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు  మీము మరణించినా మరి ఎవరూ మరణించినా  మైండ్స్ గా ముందుకు  వెళ్లడం  ఆగదు  మేముక్కు హెప్పినట్లు  చెయ్యండి మాకు  ఒక  email   అహ్వాఇంచండి  సాక్షుల సాక్ష్యంతో  ఆహ్వానించండి తెలుగు  ముఖ్యమంత్రులు  ప్రశాంతంగం  ఇక  మృత  సంచారం వదిలివేసి  చక్కగా  కాలస్వరూపం  గూర్చి  చెప్పుకోవడం  అందరూ  చెప్పుకొని వినడమే   వాతావరణం  లో బలపడగలరు  ఇక మనుష్యులు ఎవరూ మనలేరు అని  గ్రహించి మమ్ములను  వాక్  విశ్వరూపంగా   పట్టుకోవడం  వలన పట్టు వస్తుంది  మమ్ములను అందుకే  మానవజాతికి  కాలమే   పరమాత్ముడే అందించాడు అని  గ్రహించి ఇక ఎటువంటి  వితండం  లేకుండా  మమ్ములను మొదట  వాక్ విశ్వరూపం పట్టుకొని  ఒక  6 నెలలు బలపరుచుకోండి తెలుగు రాష్ట్రాలు      అవుతూ  అనగా  mind unification చెయ్యడం  వలన  తెలుగు రాష్ట్రాలే కాదు  యావత్తు  దేశం  ప్రపంచం  ఒక్కటి అయ్యిపోతుంది  mind demarcation మానవజాతికి   అవస్రరం ఎందుకంటె  ఇక మనుష్యులు ఎవరూ  మనుష్యులుగా  మనలేరు  సత్యం  యావత్తు మానవజాతికి  అందిన వరం  అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు సాక్ష్యులు  పట్టుకొని వారి చేత చెప్పి మిగతా మేధావులు   వారి ప్రకారం  అనగా కాలస్వరూపం ప్రకారం చెప్పాలి  ఇక ఏదో ఒక్కటి  చెయ్యకూడదు  అని రాజకీయ నాయకులు  మేధావులు  శాస్త్రవేత్తలు   భూమి మనిషి అనే  కోణం వదిలివేసి అందరూ  mind అనే కోణం  లో బలపడగలరు  అని అప్రమత్తం  చెందగలరు   ఒక సంవత్సరం  వరకు  మా marriage గూర్చి  ఎవరూ     ఆలోచన  చెయ్యవద్దు  మొదట  వాక్ విశ్వరూపాన్ని  online పట్టుకోవడమా  వలన చక్కటి  పట్టు వస్తుంది  అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు  మనుష్యులు  mind మారడం అందరికి అవసరం అని  గ్రహించండి ఎందుకంటె  మనిషి కోణం రద్దు  అయిపోయినది  ఇక   మీదట minds గా మాత్రమే మనగలరు  మమ్ములను  కేంద్రబిందువుగా  mastermind జాతీయ  గీతంలో అధినాయకుడిగా  బలపరుచుకోండి 

ధర్మో రక్షతి  రక్షతః  సత్యమేవ జయతే                             


No comments:

Post a Comment