ఆత్మీయ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా అసుర శక్తులు ప్రత్యేక శక్తులు గూర్చి మనుష్యులు ఇంతగా ఆరాటపడను అవసరం లేదు మనిషి జన్మ నిచ్చిన తల్లి తండ్రిని అర్ధం చేసుకోవడం అర్ధం చేసుకోలేకేపోవడం మీద మొత్తం ఆధారపడి ఉన్నది అని తెలుసుకొని సూక్ష్మంగా సాక్షులు ప్రకారం ఆదిదంపుతులు అయిన పార్వతి పరమేశ్వరు లు లక్ష్మి నారాయణులను తెలుసుకొంటే చాలు సకల అసురులు లేదా యేవో గొప్ప శక్తులు నేరుగా ఎవరూ ప్రత్యత్నం చెయ్యను అవసరం లేదు ఎవరిని ఎదురుకోవద్దు ఎవరో మిత్రులు శత్రువులు ఉన్నట్లు ఆలోచన కూడా చెయ్యవద్దు శాశ్వత తల్లి తండ్రి వారి పిల్లలుగా మాత్రమే ఇక మనుష్యులు భూమి మీద బ్రతకగలరు అని ఆశీర్వాద పూర్వకముగా అభయం మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment