ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా దేవుడు వేరు సృష్టి వేరు మనిషి వేరు కాదు science ప్రకారం ఒక కణం లో అన్నీ లక్షణాలు జీవులకు సంభందించి బౌతికంగా ఉన్నాయి అని కొనుగొన్నారో అదే విధంగా ఆలోచన పరముగా అంతటా వ్యాప్తి చెంది ఉన్న స్థితి అంతర్యామి అని గ్రహించి అటువంటి అంతర్యామి ఎక్కడ కేంద్రబిందువుగా దొరికినదో పట్టుకొని పెంచుకోవచ్చును అటువంటి పరిణామంలో ఇప్పుడు మీరు అంతా ఉన్నారు అని గ్రహించి ఇక మనిషి కదలికలు మనిషి ఆలోచన విధానం వదిలివేసి అనగా మనుష్యులే బ్రతుకుతున్నారు దేహం రూపంలోనే ఏదో చెయ్యాలి దేహం నుండి ఆలోచన చేస్తూ మనిషే దేవుడ్ని సృష్టించాడు అని మాట్లాడటం సంపూర్ణం కాదు మనిషి శాశ్వత ఆలోచన విధానమే అంతర్యామి తత్వమే భగవంతుడు అటువంటి భగవంతుడు ప్రకృతి పురుషుడి లయ సాక్షులు గ్రహించి తీరుగా పట్టుకొని సూక్ష్మంగా తపస్సు జీవించడమే ఇక మానవజాతి ప్రయాణం అని గ్రహించి అందుకు ఒక మాట ద్వారా ఏర్పడి జ్ఞాన మార్గం తప్పో మార్గం పట్టుకొని ప్రతి ఒక్కరు సర్వాంతర్యామి అయినా తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి పిల్లలుగా ప్రకటించుకొని తపస్సుగా జీవించడమే ఇక యోగం మోక్షం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment