మనుష్యులు ఇక భౌతిక ఆశ్చర్యాలు భౌతిక అద్భుతాలు భౌతిక ఉనికి అధిగమించి అంతా అంతర్యామి అయిన వాక్ విశ్వరూపంగా సాక్షులు ఎలా దర్శించారో అలా పట్టుకొని మృతం నుండి బయటకు వచ్చి తపస్సుగా జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment