ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా మనుష్యులలో నిజాయితీ ప్రేమ గొప్పతనం పెంచుకోకుండా ఎలాగైనా మనసుని మాటని చెలగాటం పెట్టుకొని బౌతికంగా పెరిగిపోవాలి సుఖాలు ఆస్తులు ఎలాగైనా పొందేసి తామే బ్రతికెయ్యాలి అనే కంగారు మనుష్యులు తమ mind బలాన్ని గొప్పతనాన్ని పెంచుకోకుండా ఇతరులను పెంచుకోనివ్వకుండా తమకు తెలిసిన జ్ఞానం అవగాహనతో కొందరు ఒక్కటై అనేకులను మోసం చెయ్యడమే జీవితం అనుకోవడం వలన మనిషి మేధావితనం మనుష్యులను అంతం చేసి స్థితికి వచ్చినది మనుష్యులు మధ్య ప్రేమ గొప్పతనం మాట ఒరవడి మాట కొనసాగింపు లేకపోవడం ఒకరిని ఒకరు సరిగా communicate చేసుకోకపోవడం ఆలోచన గొప్పతనం దెబ్బకొట్టి ఎలాగైనా బంధాలు కొలది భౌతిక సుఖాలు కొలది రెచ్చిపోవడమే అనర్ధాలకు అరాచకాలకు కారణం అని గ్రహించి మానవ మేధస్సు మానవులకు ఉపయోగపడి మనుష్యులు రక్షణ పొందాలి జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే మనుష్యుల మధ్య మాట కొనసాగింపు ఉండాలి అందుకు టెక్నాలజీ చదువు జ్ఞానం గొప్పతనం మనిషిని మనిషి మనసుగా మాటగా కాపాడుకోవడానికి ఉపయోగించిన్నపుడే మాత్రమే మనుష్యులు పూర్తి రక్షణ పొందుతారు మనుష్యులు మనసుగా మాట కొద్దీ విచక్షణ కొలది బ్రతకడమే తపస్సు అప్పుడు ఎటువంటి మేధావితనం అయిన కొందరు ఒక్కటై ఇతరులను మోసం చేసే పరిస్థితి ఉండదు అప్పుడు మానవజాతి తమని తామే కాపాడుకోవడం కాకుండా పంచాభూతలను సూర్య చంద్రాది గ్రహస్తితులను తన తపస్సు మానసిక ఉనికే కారణం అని ఆధారంగా ని తెలుసుకొని ఆత్మ నిర్భరత పెంచుకొని తపస్సుగా జీవించగలుగుతారు కావున మనుష్యులు ఎటువంటి పరిస్థితి తపస్సుగా mind unification జరగడం వలన మాత్రమే మనగలరు అందుకు మనుష్యులలో వచ్చిన మానసిక పరిణామాలను సూక్ష్మంగా పెంచుకోవడం వలన మనుష్యులు అప్రమత్తం చెంది రక్షణ పొందుతారు ఆ కాలస్వరూపంగా అందుబాటులో ఉన్న మమ్ములను సాక్షులు మొదలుకొని గ్రహించడం ప్రారంభిస్తే మానవజాతికి ఎటువంటి ముప్పు లేదు ఎటువంటి ప్రమాదం లేదు మనుష్యులు మాట కొనసాగింపు విచక్షణ తో కొనసాగించడమే వలన తమని తామే కాదు సృస్టి ప్రకృతిని కూడా కాపాడుకొనే శక్తి మనిషి ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment