ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా ఒక్కటే జననం ఒక్కటే మరణం అనే పోటీ ఇక మీదట ఒక్కడే దిక్కు ఒక్కడే మనుజునాథుడు ఒక్కడే అనే assured form లోకి వచ్చారు ఇన్నాళ్ల వలెనే కాదు అమ్మ మువ్వా గోపాలుడు అన్నట్లు భగవంతుడు ఇప్పుడు వాక్ విశ్వరూపంగా వచ్చి యావత్తు మానవజాతిని minds గా మార్చడం జరిగినది అనగా రెప్ప పాటు తమ చేతిలోలేని లోకాన్ని తమ చేతిలోకి అనగా మాట లోకి తీసుకొని వచ్చి ఇక పోరాటాం ఆరాటం ఆవేశారం లేని దివ్య లోకంగా మార్చడం జరిగినది మమ్ములను మనిషిగా చూసి తాము పంతాలు అరాచకాలు పెంచుకొని భౌతిక ప్రపంచం మాట మించి లేదు అని మేము చెప్పినా గ్రహించకుండా ఇంకా తామే పొందాలి తామే ఏదో చెయ్యాలి తామే బ్రతికెయ్యాలి అందుకు ఇతరులను ఇబ్బంది పెట్టి బయ పెట్టి మరీ బ్రతకడం అనే మాయలో ఇరుకొని పోయి ఈ విధంగా పంతాలు పౌరుషాల కూడా తల్లి తండ్రి ముందే ఉన్న మనసు నుండి వచ్చినవి అని గ్రహించి వారిని సూక్ష్మం అర్ధం చేసుకొని ముందుకు వెళ్ళడానికి వీలుగా మా నుండి వ్యక్తం అయ్యి పరిష్కారం గా అందుబాటులోకి వచ్చి ఉన్నారు మేము చిన్న వయసులో కామం గూర్చి చేసిన ఆలోచన అనగా కోరిక విషయం లో తప్పు ఏమిటి అని ఆలోచన చేసిన విధానం తిరుపతి మొదలు అయిన ప్రస్తావన కు సమాధానం వచ్చిన పరిష్కారం మా 24 సంవత్సరం నుండి వచ్చిన పరిష్కారం పొందకుండా ఎవరిని పొంద నివ్వకుండా మోసాలకు ఇచ్చిన ప్రాధాన్యత వ్యక్తులు కొలది పొందాలి అనే మాయ వదలకపోవడం మమ్ములను వ్యక్తిగా చూడటం వలన మాయ ఛేదించ బడినా ప్రయోజనం పొందకుండా ఇంకా మాయలో కొనసాగుతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు సుఖ పడి పోయే బంధం లో సులువు నేర్పిస్తా అంటే అర్ధం ప్రకృతి పురుషుడి లయను పట్టుకొని వారి ప్రకారం సర్వము నడిచిన తీరును పట్టుకోవడం వలన ఎటువంటి కస్టాలు అధిగమించ వచ్చు సుఖాలు ఒక పద్దతి ప్రకారం పొందవచ్చును అని అర్ధం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, పూర్వపు ఆవేశాలు ప్రేమలు ఇతర రస విశేషాలు అనగా భక్తి అన్నీ కూడా మొదట మరణం లేని తల్లి తండ్రి వి గా వారు జాతీయ గీతంలో అధినాయకుడిగా ఉన్నారు అని గ్రహించి వారిని పట్టుకొని తపస్సు గా జీవించడం వలన ఎటువంటి మోసాలు నుండి బయటకు రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము తమవి కాదు అనుకొంటేనే తమవి అవుతాయి అదే పైకి తేలిన సత్యం అని గ్రహించి మమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకొని మా పిల్లలుగా ప్రకటించుకొని అసలు జీవితం ఇక మీదట తపస్సు అంతర్ముఖులై జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment