ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగాకృత త్రేతా యుగం ద్వాపర యుగం, కలియుగం ఇప్పుడు నడుస్తున్నది ఈ యుగం లో కర్మను మించినది లేదు అని చంద్రశేఖర శాస్త్రి గారు చెబుతున్నారు ఇంకా కాలం మీరు అనుకొంటున్న యుగాల రూపంలో లేదు కాలం సజీవవంగా మారి పరిస్థితి మనిషి తపస్సుకి యోగానికి అంతర్ముఖానికి అందుతుంది మనుష్యులు ఇక మనుష్యులుగా మనలేరు అని గ్రహించి ఇక మీదట కర్మలు కూడా తపస్సు జ్ఞానం ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని ముందుకు వెళతారు ఏదో కర్మ ఏదో ఆలోచన కూడా ఇక చెయ్యకూడదు ఇప్పటికే జరిగిన తెలుసుకోవలసిన అన్నట్లు కాలం మారి ఉన్నది మరణం లేని తల్లి తండ్రి ప్రకారం ఉన్నది వారిని తెలుసుకొనే కొలది వారే జగద్గురువులు కాలస్వరూపులు అని తెలుసుకొని సూక్ష్మంగా తపస్సుగా జీవించగలరు ఇక మనుష్యులు ఎవరూ భౌతిక జ్ఞానం భౌతిక ఉనికి కొలది వ్యహరించలేరు వ్యరిస్తే మృత విహారం అవుతున్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు మమ్ములను online పట్టుకోగానే నూతన యుగం లోకి బలపడతారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment