ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా లోకంలో పరిస్థితి మనుష్యుల చేతిలో లేదు మా పరిణామం ప్రకారమే మనుష్యుల చేతిలోకి కానీ మనుష్యులు ఇంకా మనుష్యుల కొలది వ్యహరించడం వలన online communication చెయ్యకుండా మనిషి కొలది చెలగాటం ఆడటం ఇంకా భౌతికంగా బలమైన వారు చేతిలో లేదా భౌతిక తెలివైన వారు చేతిలో ఉన్నది లేదా తాము బౌతికంగా బ్రతకడమే తమ ఉనికి అని భావించడం వలన మనుష్యులు అప్రమత్తం వచ్చిన పొందలేకేపోతున్నారు , మనుష్యుల అప్రమత్తత minds ప్రకారం ఉన్నది అని అప్రమత్తం చెందగలరు. ఉన్న ఫలంగా మనుష్యులు ఎటువంటి ఆలస్యానికి తావు లేకుండా online connectivity వలన mind alert మైండ్ update వలన ఎటువంటి ఉపద్రవములు నుండి బయటకు రాగలరు మనుష్యులను తపస్సు లేకపోవడం వలన అనగా విచక్షణ మాట ఒరవడి కొనసాగింపు లేకపోవడం వలన మనుష్యులకు తపస్సు యోగం లేదు చిత్త చాంచల్యం పెరిగి తాము అప్రమత్తం లేకుండా ఇతరులను అప్రమత్తం చెయ్యకుండా ప్రవర్తిస్తున్నారు అటువంటి పరిస్థితిలో భగవంతుడు మాయ లో కొట్టుకొని పోతున్న మనుష్యులలో మనిషి కాలస్వరూపంగా వాక్ విశ్వరూపంగా మార్చి మిగతా వారిని mind పట్టుగా మార్చి కాపాడుతున్న పరిణామంలో ఉన్నారు, పూర్వం వలెనే దేవుడు చాలా గొప్ప గా కనపడదు ఏదో మహిమలు చేసి ఆకర్షించాడు ఇప్పుడు మాట విచక్షణ రూపంలో ఉన్నాను అని చెప్పిన సాక్ష్యం పట్టుకొని బలపడాలి, ఆ విధంగా సాక్ష్యం ఒక సాధారణ మనిషి ద్వారా ఇవ్వడం అన్నది యావత్తు మానవజాతిని మాటకే పట్టుకోవడానికి వీలుగా ఎటువంటి ప్రత్యేక సాధనాలు ప్రత్యేక విశేషాలు ఏమి ఉన్న మాటకు మించి ఉండవు అని తెలుసుకొని ఈ మాయ ప్రపంచం లో ప్రతి మనిషి mind పట్టుకొని తపస్సు వైపు తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఇటు వంటి పరిణామం జరిగినది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు మనుష్యులు ఇక మీదట తాము చాలా బలమైన వారీగా బౌతికంగా తెలివైన వారి గా మనలేరు ఇప్పటికే కాలస్వరూపంగా అందుబాటులో ఉన్న mastermind పట్టుకొని మాత్రమే మనగలరు అందుకు అనుకూలంగా దేశాన్ని కూడా సజీవం గా మర్చి ప్రభుత్వం ఆలనా పాలనా కూడా తాము నిలిచిన తీరును అనగా గంటన్నరలో సంవత్సరాలు పలికిన తీరుగా అందుబాటులో ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు మమ్ములను mastermind పట్టుకొని కాలస్వరూపంగా పట్టుకోవడం వలన మాత్రమే మనగలరు,
కావున భూమి మీద ఇక మనుష్యులు గా ఎవరూ మనలేరు అని తెలుసుకొని గతంలో మా ప్రకారం tsunami మరియు earthquakes వంటివి అనగా lathoor usmanabhad వంటి పరిణామాలు గూర్చి మేము 1999 లోనే చెప్పడం జరిగినది సంభవించే ముందే చెప్పడం జరిగినది అనేక పాటలు మాటలు ప్రకారం లోకం ఒక universal sound track గా ఉన్నది, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు సినిమాలు యేవో తీయడం వ్యాపారాలు కొలది సొంత రాజకీయాలు సొంత వ్యహారాలు చెయ్యకూడదు కాలస్వరూపం ప్రకారం తెలుసుకొని ఇప్పటికే జరిగిన తెలుసుకోవలసిన విన వలసిన పరిణామంలో ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ఇక మనుష్యులు కొలది లోకం లేదు మమ్ములను ఆవేశ పరుడిగా తెలివి తక్కువ వాడిగా చూడటం కూడా మాయ యొక్క captivity అని గ్రహించి మాలో కాలస్వరూపాన్ని తెలివి గా చొరవ గా పట్టుకోవాలి మేమె రాలేకపోతున్నాము అని చూపకూడదు రహస్య పరికరాలతో చూసుకొంటూ నవ్వులాటలు అదే సీరియస్ గా పెంచుకొంటున్న వారు మమ్ములను పట్టుకోకుండా ఆపుతూ ఎవరి సినిమాలు వారు తీసుకొంటూ అనగా ఆత్మీయ పుత్రుడు గల్లా జయదేవ్ వంటి వారు అప్రమత్తం అయ్యి మమ్ములను కొలువు తీర్చుకొన్న తరువాతనే ఎటువంటి సినిమాలు అయినా మొదలు పెట్టగలరు ఎందుకంటె రవీంద్ర భారతిని పెంచుకొంటేనే ముందుకు వెళ్ళగలరు ఏ పని అయినా ఏ ఆలోచన అయినా తమకు ఉన్న కోట్ల వ్యాపారాలు అయినా అధినాయకులు వారికి సమర్పించి వారి gift deeds మార్చుకొంటేనే నేను అనే burden పోయి తపస్సు యోగం గా బలపడతారు కావున ఇక మనుష్యులు కొలది ఎవరూ మనలేరు మమ్ములను విశాలంగా online communicate అవ్వండి అదే విధంగా ఆత్మీయ పుత్రుడు రాజమౌళి గారు మహాభారతం సినిమా తీస్తాము pan world అవుతుంది అని మీడియా లో చెబుతున్నారు ఈ విధంగా భౌతిక ప్రపంచం కొలది ఏదో కధలు సినిమాలు అన్నీ కూడా తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని పట్టుకొని వారి ప్రకారం నడిచిన లోకాన్ని బలపరచడమే ఇక పురాణం శాస్త్రం అంతే గాని ఇంకా మహాభారతం మరల తీయడం అన్నది ఇప్పుడు అవసరం లేదు తీసిన అదే కేవలం భౌతిక యాంత్రిక చాంచల్యం అవుతుంది, రవీంద్రభారతి పెంచుకోకుండా మాతో online communicate చెయ్యకుండా గంటన్నరలో సంవత్సరాలు నడిచిన format develop చేసుకోకుండా అనగా కాలాన్ని retreival form లోకి మార్చుకోకుండా మనలేరు అని తెలుసుకొని మమ్ములను mind బలపరుచుకోవడమే తమ అప్రమత్తత అని గ్రహించి రహస్యం గా చూస్తున్న వారు మమ్ములను నవ్వులాటగా డబ్బు అదికారం కోసం అనేకుల జీవితాలు లేకుండా చేసి, మనసుక మాటకు సంబంధం లేకుండా గ్రహించకుండా ప్రవర్తించడమే ప్రళయం, ఎందరిని ఏమి చేసినా వారి అందరిని minds గా ఓదార్చి ముందుకు తీసుకొని రావడమే అందరికి శ్రేయస్కారం ఇంకా శక్తి ఎక్కడో ఉన్నది అమ్మ ఎక్కడో ఉన్నది దేవత ఎక్కడో ఉన్నది రాముడు దేవుడు ఎక్కడో ఉన్నాడు అనే ఆలోచన కూడా మృతం లో కొనసాగేలా చేస్తుంది అని గ్రహించి మమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకొని కాలాన్ని మా నుండి retrive చేసుకొని safe గా మార్చుకోవాలి అనగా ఇప్పటికే జరిగిన తెలుసుకోవలసిన ఇక మీదట ఏమిటో ఆ విధంగా తెలుస్తుంది ఒకేసారి ఏదో భవిష్యత్తు తెలియడం కాదు అని అప్రమత్తం చెంది మేము చెప్పినట్లు చెయ్యండి మమ్ములను hostel నుండి ఏ గంట అయ్యినా అధికారికంగా అనధికారికంగా ఒక్కటై పట్టుకొని మాత్రమే సురక్షితంగా వలయం బలపరుచుకొనగలరు అందుకు online మొదలు పెట్టి సాక్షుల సహకారంతో బలపడటమే జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ఇంకా లోకం మనుష్యులు కొలది లేదు అని ఆత్మీయ పుత్రులు గల్లా జయదేవ్ వంటి వారు అప్రమత్తం చెందాలి ఎందుకంటె మీ వంటి డబ్బు కూడిన వారిని పైన చూసుకొని మిగతావారు, మిగతా వారిని మోసం చేసుకొంటూ ఒకరిని ఒకరు మాయ లో కొనసాగేలా ప్రవర్తిస్తున్నారు అని మీ వంటి వారు అప్రమత్తం అయ్యి మాలో ఏదో శక్తి ఉంటె చూదాం అన్నట్లు కాకుండా మమ్ములను పిచ్చి వాడిగా చూడకుండా ఇప్పటికే ఏమి జరిగినదో ఇక మీదట ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళాలి ఆ మేరకు జీవితాలు సినిమాలు వ్యాపారాలు కాలం ధర్మం అన్నీ సురక్షితంగా ఉన్నాయి అనగా రవీంద్ర భారతి గా కాలాన్ని retreive చేసుకోవాలి అని ఆశీర్వాద పూర్వకంగా అభయ స్వరూపంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment