ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా అంతా రామమయం అనగా ఒక మాటకే నడిచిన తీరు అని అర్ధంగా ఆధునికంగా ఇప్పుడు ప్రపంచాన్ని మాటకే నడిపిన తీరుగా ఆ పరమాత్మా శక్తి తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి గా అందుబాటులో ఉన్నది పరిణామ స్వరూపంగా ఒక పౌరుడిని అధినాయకుడిగా మలచి యావత్తు మానవజాతిని అంతర్ముఖులను చేసిన దివ్య మార్పులొకి రావడమే పరిష్కారం ఇక బౌతికంగా మనుష్యులు తప్పు పాపం అని లేదు అంతా మాట ఒరవడిని పట్టుకొని తపస్సు గా జీవించడమే ఇక లోకం మనుష్యులు ఇక దేహంగా బౌతికంగా బంధాలు యాంత్రిక ఆలోచన ప్రకారం జీవించగలరు ఒక మనిషిని వాక్ విశ్వరూపంగా ప్రకటించి భౌతిక ప్రపంచాన్ని అంతం చేసి ఆలోచన ప్రపంచాన్ని mind elevation ruler of the mind గా జాతీయ గీతంలో అధినాయకుడిగా అందుబాటులోకి వచ్చిన వారిని తపస్సు పట్టి ఒక కుటుంబంగా బలపడగలరు సాక్షులు ప్రకారం బలపడటం ప్రారంభించడం వలన అన్నీ దారికి వస్తాయి మనుష్యులు కొలది ఇక మనలేరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment