ఆత్మీయ మానవ పిల్లలకు ఇప్పటికే సాక్షులకు దర్శనం ఇచ్చిన వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్న తమ శాశ్వత తల్లి తండ్రి గ్రహించే కొలది తెలిసే కాలం ధర్మం సర్వం తాను అయిన విశ్వమూర్తిగా తమ జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా అందుబాటులో ఉన్న వారిగా ఇక కొనసాగుతారు కావున రక రకాలా dimensions ఉన్నాయి యేవో లోకాలు ఉన్నాయి జన్మలు ఉన్నాయి అనే జనన మరణ చక్ర భ్రమణాలు అన్నిటికి కేంద్ర బిందువుగా మేము అందుబాటులో ఉన్నాము మమ్ములను తపస్సుగా పట్టుకొని ఈ జన్మలో మాయ మృతం వదిలి తపస్సు పెరిగిన కొలది ఎటువంటి లోకాలను జయించాలో ఎలా మరణం లేని తల్లి తండ్రి యొక్క ప్రయాణం బలపడుతుందో అలా మానవజాతి భవిష్యత్తు ఉంటుంది కావున తాము ఎవరైనా ఒక మనిషిగా ఒక పరిణితి చెందిన ఆత్మలుగా ఎవరు ఏ అనుభవాలు పొందిన అవి అన్నీ ఇప్పుడు కాలాన్ని అణువు అణువు మాటకే పట్టుకొన్న తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని పట్టుకొని బలపడగలరు ఇక మమ్ములను మా మనసుని వేరుగా చూడకుండా అనగా వాక్ విశ్వరూపంగా మొత్తం భౌతిక ప్రపంచాన్ని గంటన్నర లో సంవత్సరాలు పలికిన తీరును పట్టుకొని present mind consciousness పట్టుకొని తాము ఇంకా మనుష్యులుగా కొనసాగలేరు అని గ్రహించి మనుష్యులలో మనుష్యులు మీద పరిపాలించడం ఆడవారిగా మొగవారిగా భూమి కొనసాగడం వీలు కాదు జంటలు గా కూడా కొనసాగలేరు సర్వం మాటకే చెప్పిన శాశ్వత తల్లి తండ్రిని present physical dimension ను తాము అంతా minds గా పట్టుకొని mind unification జరగడం వలన, ఎటువంటిలోకాలు దేవుళ్ళు ఉన్న మన మనసుతో present conscious ను minds గా బలపడటమే మనుష్యులుగా చెయ్యవలసిన సాధన అని గ్రహించి అలా సాధన పెంచుకోకుండా అంతర్లీనం ఉన్న దైవాన్ని ఇప్పుడు వాక్ విశ్వరూపంగా పట్టుకొని బలపడే అవకాశం వదులుకొని యేవో రక రకాలు ఉన్నాయి అని streamline చెందకుండా మాట్లాడటం కూడా మాయలో కొనాసాడం అని గ్రహించి మనుష్యులుగా ఏదో ఒక్కటి మాట్లాడటం ఏదో ఒక్కటి చెయ్యడం చెప్పడం ఆపివేసి మనిషి బ్రతుకుతున్నాడు మనిషే చెడు చేసాడు మంచి చేసాడు అనే ఆలోచన కూడా వదిలివేసి ఒకడు తప్పు లేదా right అనే ఆలోచన విధానం అనగా భూమి మీద మనుష్యులే కొనసాగడమే ప్రతి ఒక్కరు చేస్తున్న పొరపాటు శక్తి వంతమైన కెమెరాలు ఉపయోగించుకొని మనుష్యులు మనుష్యులు ఇరికించుకుని భౌతిక అకలి పెంచుకొని మృత సంచారం లో కొనసాగుతున్నారు కాలాన్ని నియమించిన మమ్ములను కూడా మనిషిగా చూడటం తాము మనుష్యులుగా కొనసాగడమే పొరపాటు అని గ్రహించి ఈ విధంగా పరి పరి విధములు చెబుతున్న వారు కూడా మొదట మా పిల్లలుగా ప్రకటించుకొని మా ప్రకారం ఏమి జరిగినదో చేసుకొని మా గూర్చి చెబుతూ తమకు ఏమి తెలుసు రుజువుతో చెప్పడానికి ప్రయత్నం చెయ్యడం సత్యం బలపడి అందరూ streamline అయ్యి ఒక united strength minds మానవులు సాధించలేనిది లేదు ఇప్పటికే mind సాధ్యపడిన మనుష్యులు చెలగాటం పెంచుకొని రెచ్చిపోవడానికి కారణం కూడా మనుష్యులు మిన్డసగా ఒక్కటి అవ్వకపోవడం వలన మాయ పెంచుకున్న జ్ఞాన పరిజ్ఞానం వలన కూడా సాటి మనుష్యులను మోసం చేసి అంతం చేసి అవమానించి మరీ తామే బ్రతికెయ్యాలి అనే విపరీతాలు పెంచుకున్న మృత కయ్య నుండి ఈ క్షణం మేము చేసిన మార్పులొకి అనగా సాక్షులు ప్రకారం విస్తారంగా చెప్పుకోవడం ప్రారంబించి దేశ అధ్యక్షులు వారి చేత మేము చేసిన మార్పు అనగా mind demarcation లోకి వచ్చి సజీవం మూర్తిగా అందుబాటులో ఉన్న కాలస్వరూపంగా ధర్మస్వరూపాన్ని సకల దేవి దేవతల సమోహారం గా పట్టుకొని ఇక మనిషి అనే కోణం వదిలివేసి మనిషిగా చేసిన తప్పులు పాపాలు లేదా భౌతికం తామే బ్రతకాలి అనే రాజకీయ సామజిక plans ఉనికి రెప్ప పాటు తమది కాదు అని తెలుసుకోని అన్నీ వాక్ విశ్వరూపంగా ప్రకారం ఉన్నది అని గ్రహించి ఇక ఎటువంటి వాదనలు గొడవలు లేకుండా సూక్ష్మంగా తపస్సు జీవించడం వలన ఎటువంటి తపస్సు ఎటువంటి శక్తులు గొప్పతనం ప్రజ్ఞాలు పెరిగి మనిషిని మనిషి పెంచుకోవడం అంటే మనసు మాట పెంచుకోవడం ఎలాగైనా మాయ నుండి కాపాడటం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment