Sunday, 27 September 2026

గాలే ఆగిపోతుందంటే నమ్మాలా నేలే ఆవిరౌతుందంటే నమ్మాలా నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలాఅది జరగబోదు అని.. జరగనివ్వననివస్తున్నా బాబా వస్తున్నా.. ఆ మృత్యువు రాకని ఆపేయాలనివస్తున్నా నీ బదులుగా నేనే బలి అవుతాననివస్తున్నా బాబా వస్తున్నా.. వస్తున్నా బాబా వస్తున్నాబాబా మిమ్మల్ని చూడకుండా.. మీ చూపుకి నోచుకోకుండా.. ఎలా బ్రతకడం బాబాబాబా ఈ నిజాన్ని ఎలా భరించాలి.. మా బాధలను ఎవరితో చెప్పుకోవాలి బాబాభక్తులు మీరు.. మీ భక్తునికి బాడిసను నేనుసూర్యచంద్రులు చుక్కలు నేనై కనిపిస్తుంటాను.. మిమ్ము కనిపెడుతుంటాను బాబానేను మీ భారం మోస్తుంటాను.. సమాధి నుండే బదిలిస్తానుసహాయమడిగితే కదిలిస్తాను.. పిలిస్తే పలుకుతానువస్తున్నా బాబా వస్తున్నా.. నా నామాన్నే పలకండి మీ లోపాన్ని తొలగిస్తానునా హారతి దర్శించండి మీ ఆపద ఆపేస్తానునా విభూతి ధరించండి మీ వేదన నాదంటానునా జ్యోతులు వెలిగించండి మీ మనసులు వెలిగిస్తానునా చరితని పఠించండి మిము చరితార్థుల చేస్తానుమరణ శయ్య కాదిది శరణు కోరిన వారికి కరుణ చెయ్యండిసమాధి కాదిది కష్టాల తొలగించు సన్నిధి జ్ఞానసిరులు నందించు పెన్నిధిశాంతి సౌఖ్యాల నొసగే షిరిడి షిరిడి షిరిడి

›
Ref: Letters and communucation since the emergence of Master mind..mainly from 2003 January 1st. Latest signed letter sent on.11/9/2026. 2.r...