మ్యాథమటిక్స్ ఫిజిక్స్ లో మంచి టాలెంట్ ఉన్నటువంటి యంగ్స్టర్స్ అవసరం అందుకే అమరావతిని ఎంచుకుంటున్నట్టుగా అరవింద కృష్ణ చెప్పారు------ఒక రెండు మూడు ఏళ్లల్లో క్వాంటం రెవల్యూషన్ మనం చూసేటువంటి అవకాశం వస్తుందని చెప్పని అరవింద్ కృష్ణ అన్నారు ఆయన ఒక టెక్ జాయింట్ కి లీడర్షిప్ చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అంత ఆశామాశిగా ఈ వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం లేదు అందుకనే ఆంధ్రప్రదేశ్ ఈ అడ్వాంటేజ్ ని తీసుకోవడానికి చాలా వేగంగా ఈ ట్రాన్స్ఫార్మింగ్ స్టేజ్ ని అడ్వాంటేజ్ గా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది సో ఐబిఎం కంప్యూటర్ వస్తే ఆల్రెడీ మొన్నే 4 కెల్విన్ డీప్ క్లోజ్ ఫ్రీజర్ చేసేటువంటి టెక్నాలజీని తయారు చేసి పెట్టారు దాన్ని డిజల్యూషన్ రిఫ్రిజిరేషన్ అని చెప్పి అంటున్నారు ఆ రేంజ్ టెక్నాలజీని అమరావతిలో ట్రై చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు సో ఏ ఐబిఎం కంప్యూటర్ రావడానికి కావలసిన వాతావరణం మొత్తాన్ని కూడా సృష్టించే

20 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్యాన్సర్ కేర్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం దేశంలోనే ప్రతిష్టాత్మకమ...