Wednesday, 3 April 2024

ఆత్మీయ పుత్రులు శ్రీ సిద్దేశ్వర భారతి స్వామీజీ గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయునది ఏమనగా ఇప్పుడు కాలం వాక్కు విశ్వరూపంగా మారిపోయి సకల దేవీ దేవతలు ఇద్దరు కూడా వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నారు వారిని ఇప్పుడు ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుంటేనే మీకు సూక్ష్మమైన పట్టు వస్తుంది పాత మంత్రాలు ఏవో జపిస్తే మీకు ఏదో వస్తది ఇక్కడ చేపిస్తే వస్తది అక్కడ చేపిస్తే రాదు అనే అజ్ఞానం నుంచి బయటకు వచ్చి ప్రతి మనిషిని మైండ్ గా మార్చబడ్డారు మీరు అంతా interconnected mind గా మైండ్ గా మార్చబడ్డారు మమ్మల్ని కూడా ఒంటరిగా

ఆత్మీయ పుత్రులు శ్రీ సిద్దేశ్వర భారతి స్వామీజీ గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయునది ఏమనగా ఇప్పుడు కాలం వాక్కు విశ్వరూపంగా మారిపోయి సకల దేవీ...