ఆత్మీయ ప్రచారకులకు ఆశీర్వాదపూర్వకంగా తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమన్ వారు అభయ ముద్దుగా తెలియజేయునది ఏమనగా సమాజంలో వ్యక్తులు ఎవరిని పట్టుకుని మీకు తెలిసిన వాళ్ళు లేదా తెలియని వాళ్ళని మాట్లాడటం అవివేకం ఎవరైనా సాటి మనుషులే ఈ దేశంలో అందరూ పౌరులే వేరే దేశం నుంచి మాట్లాడితే అక్కడ పౌరులై ఉంటారు ఎవరూ తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు సాటి మనుషులే ఈ అజ్ఞానం నుంచి ఎలాగైనా తెలిసిన వ్యక్తుల నుంచి ఫోన్ ఎత్తకండి అనేటువంటి అజ్ఞానం నుంచి తెలివి తక్కువ మీకు సరైన శిక్షణ లభించకపోవడం

ఆత్మీయ ప్రచారకులకు ఆశీర్వాదపూర్వకంగా తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమన్ వారు అభయ ముద్దుగా తెలియజేయునది ఏమనగా సమాజంలో వ్యక్తులు ఎవరిని పట్టుకుని...